Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Srivari Sevalu Suprabhatham, Koluvu, Archana

Suprabhatham, Koluvu, Archana, Kalyanotsavam, Dolotsavam, Arjitha Bramotsavam, SD Seva, Ekantha Seva
శ్రీనివాసుడికి ప్రతిరోజు సుప్రభాత నవనీత హారతి నుండి రాత్రి ఏకంత సేవ సమయంలో నివేదించే ముత్యాల హారతి వరకూ జరిగే శ్రీవారి నిత్య సేవ వైభవాన్ని సవివరంగా దర్శించండి ఆనందంతో తరించండి. టీటీడీ వారు శ్రీవారి నమూనా ఆలయం లో చిత్రీకరించి మనకు అందిస్తున్న మరొక గొప్ప కార్యక్రమము సుప్రభాసేవ చూసి శ్రీవారి దర్శన భాగ్యం పొందండి. 



శ్రీవారి మర్రిన్ని సేవ కార్యక్రమాలు వీక్షించడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
Related Postings : 





Srivari Suprabhatam seva, srivari nijapadadarshnam, srivari sahasra kalasabisekham, srivari seva videos, best temples information in hindu temples guide, tirumala samagra samacharam, tirumala temples information in telugu, temple timings, accommodation details, hindu temples guide.

Comments