హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం ** షిర్డీ సాయిబాబా ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదు. *** తిరుమల సర్వదర్శనం ప్రస్తుతం చిత్తూరు జిల్లావారికి మాత్రమే ఉంది. ***చార్ ధామ్ యాత్ర సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం

Srivari Abhishekam & Nija Paada Darsanam

ఎన్ని జన్మల పుణ్యమో ఎనెన్ని జన్మల పుణ్యమో శ్రీవారి సేవలు చేయాలి చేయాలన్న చూడాలన్న  అదృష్టం ఉండాలి . ఆ అదృష్టాన్ని మనకు టీటీడీ వారు కలిగేలా చేస్తున్నారు . శ్రీవారి నమూనా ఆలయం లో చిత్రీకరించిన  శ్రీవారి అభిషేకం మరియు నిజపాద దర్శనం మనకు కలగాలని టీటీడీ వారు మనకు ఈ వీడియో అందించారు. మీరు అందరు ఈ వీడియో చూసి శ్రీవారి అభిషేకం మరియు నిజపాద దర్శనం చేసుకోండి. శ్రీవారి నిజపాద దర్శనం మీకు కలగాలని, శ్రీవారి కృప మీకు కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకోసం...
Srivari Sevalu Srivari Abhishekam & Nija Paada Darsanam

Related Postings : 
> How Book TTD Seva Tickets Online


Srivari Sevalu abhisekam, temples timings, tirumala information in telugu, srivari sevalu nijapada darshnam hindu temples guide.com

Comments

Popular Posts