Drop Down Menus

Thirumanancheri Temple Information in Telugu | Timings


శ్రీ కళ్యాణ సుందరేశ్వరార్ ఆలయం ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా ఇక్కడ శివుడు పార్వతి దేవి ఒకరికి ఒకరు పాణిగ్రహణం చేసుకున్నట్టు ఒకరి చేతిలో ఒకరు చెయ్ పట్టుకున్నట్టు వుంటారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే పెళ్లి కానివాళ్ళు ఈ ఆలయాన్ని దర్శిస్తే వాళ్లకు త్వరగా వివాహం అవుతుంది అని ఒక నమ్మకం. ఇక్కడ పెళ్లి కానీ యువతి మరియు యువకులు  ఆలయానికి వెళ్లి స్వామి వారి సిన్నిదిలో పెళ్లి పూజ చేయించుకున్నయితే . ఎడాది లోపు వాళ్లకు కచ్చితంగా వివాహం అవుతుందని ఒక నమ్మకం .పార్వతీ దేవి ఇక్కడ శివుని వివాహమాడటానికి పునర్జన్మించినదని పురాణం . ఇక్కడ శివుడి కోసం పార్వతి దేవి తపస్సు చేస్తే, శివుడు ప్రత్యక్షమై పార్వతి దేవిని వివాహం చేసుకున్నాడని, అప్పటి నుండి స్వామి వారిని శ్రీ కళ్యాణ సుందరేశ్వరార్ అని పిలవబడుతుంది.


తిరుమనంచేరికి సమీపాన ఉన్న ఒక ముఖ్య శివ దేవాలయం శ్రీ కళ్యాణ సుందరేస్వరార్ స్వామి టెంపుల్ .  3.5 ఎకరాల'విస్తీరణం లో ఉన్నది ఈ దేవాలయ సముదాయం. ఉదయం 6 నుండి 12 గంటల వరకు, 3 నుండి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ పూజా సమయాలు . వివాహం కొరకు ప్రయత్నించే వారికి ఈ దేవాలయం మరొక ముఖ్య ప్రదేశం. నటరాజ స్వామి వారి దేవాలయం , దక్షిణామూర్తి , బ్రహ్మ , లిన్గోద్బవార్ మరియు దుర్గ దేవి గుడు లు కూడా ఇక్కడ ఉన్నాయి. వరదరజర్ కోవెల లో భూదేవి మరియు శ్రీదేవి ల తో పుజిస్తారు. పండుగల సమయం లో ఈ దేవాలయం సందర్శించటం చాల ఉత్తమం సమయం. కర్తిగై దీపం , నవరాత్రి , ఆరుద్ర దర్శనం మరియు తిరుక్కాయనమ్ ఇక్కడి ముఖ్య పండుగల లో కొన్ని.


Temple address:
The Temple Officer,
Arulmighu Uthvaganatha swamy temple,
Thirumanancheri,
Mayiladuthurai,
Nagai District - 609801.
Phone: 04364 - 235002.

Temple timings:
From Morning 6.30 AM to 1.30
Evening 3.30 PM to 8.30 PM

Hotel Near Kalyana sundareswarar temple, Thiruvelvikudi :
1.Sivamurugan Hotels
60 Feet Main Road, | Near New Bus Stand,
Kumbakonam 612 001, India
Ph: 096000 00384

 2.Sara Regency
45/1 Chennai Road, Kumbakonam 612002, India
Ph:082200 05555

 3.Quality Inn VIHA 
New Railway Road, Kumbakonam,
Tanjore, Tamil Nadu 612001
Trichy Road, Namakkal
Ph:0435 255 5555

4.Hotel Green Park 
No. 10, Lakshmi Vilas Street,
Kumbakonam, South India - 612001.
Ph :(0435) - 2402853 / 2403914

How to reach:
Thirumanancheri is located in Nagai District, Mayiladuthurai Taluk, Near Kuttalam. It is very near to Kumbakonam and Mayiladuthurai.

Railway Route : Mayiladuthurai Junction or Kumbakonam Junction is near by. The Nearest Railway station is Kuttalam.

Bus Route  : From Chennai, Pondhicherry - Cuddalore - Chidambaram- Mayiladuthurai - Kuttalam- Thirumanancheri. (Buses to Thirumanancheri are available from Kuttalam and Mayiladuthurai, Mini Buses are available from Kuttalam.)

Related Postings :

> Tamil Nadu Famous Temple

> Arunachalam Temple Information

> Madhurai Temple History in Telugu

> Arunachalam Temple Accommodation Details


sri kalyana sundareswarar temple information in telugu, thirumanancheri temple information in telugu, thiruvanancheri temple history, temple timings, accommodation details, Best temple information in hindu temples guide, Tamil nadu tiruvanamcheri temple, thiruvanancheri, temple, hindu temples guide.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments