రోగాలు, నొప్పులు లేని సమాజంకోసం తరతరాలుగా దేశప్రజల ఆరోగ్య జీవన వికాసానికి కృషిచేస్తున్న సంప్రదాయ శాస్త్రీయవైద్య విధానమే ఆయుర్వేద వైద్య విధానము.
ఆయుర్వేదం రోగచికిత్స విధానం మాత్రమే కాదు. ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అంశాల మార్గదర్శి అని తెలియజేసే విధంగా డా || ఎ. మోహన్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. ఈ చిన్న పుస్తకం ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ఆయుర్వేదం చూపించే మార్గాల కరదీపికగా ఉపయోగపుడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ గ్రంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణగా ముద్రించారు.
Click Here: https://goo.gl/0alGdd
Related Postings:
ayurvedam, ayurvedam ebook free download, ayurvedam pdf download, ayurvedam telugu ebook download, ebooks, oil pulling ayurvedam pdf download, ayurvedam free downlaod pdf, hindu temples guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment