Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

SakalaDevataradhana Ebook Download Telugu

సామాన్యులకొరకై ఈ సకలదేవతారాధన రూపొందించడమైనది. అన్ని శ్లోకాలతోనే ఉంటాయి. పురుషదేవతలందరికి అన్వయించేందుకై శ్లోకాలు పరమాత్మపరంగానూ, స్ర్తీదేవతలందరికీ అన్వయించేందుకై శ్లోకాలు పరాశక్తిపరంగానూ, కూర్చడం ఇందలివిశేషం. 16 ఉపచారాలకు అనుగుణంగా శ్లోకాలతోనే పూజావిధానం ఉంది. కొన్నిదేవతల అష్టోత్తరశతనామావళులూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందిస్తున్న సకలదేవతారాధన పూజావిధానం. 

Click Herehttps://goo.gl/gTW6uZ


మరిన్ని ఈబుక్స్ కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
Related Postings:








ebooks telugu, sakaladevatharadhana ebook download, telugu books pdf, god telugu books, pdf telugu books, sakaladevataradhana pdf book telugu, hindu temples guide.

Comments