తోటపనులు, సేద్యం వ్యవసాయం అని ఏ పేరుతో పిలిచినా అవన్నీ సస్యాకృషికి సంబందించిన పనులు. మన రైతులు తర తరాల నుంచి పారంపర్యంగా చేస్తూ వస్తున్నా యీ సేద్యంగురించి ఒక గ్రంథం హ్రస్తే , వారు ఆషామాషీగా చేసే పనులు యిన్ని వున్నాయా, వాటిలో ఇంత అర్ధం వుందా, యింత చేస్తే అంత పంట పండుతుందా, అనేవిషయాలు తెలిపే ఒక మంచి పుస్తకం "తోట పనులు" ఇందులో వ్యవసాయం ఎలా చేయాలో, ఏ పంటను ఎలా పండించాలో చక్కగా రచించారు. ఈ పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురణ.
Click Here: https://goo.gl/Rbwc1O
మరిన్ని మంచి పుస్తకాలకోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి:
Related Postings:
Agriculture PDF Ebook Download Telugu, Totapanulu Ebook Download Telugu, Agriculture, Agriculture Free Books Download, Agriculture Telugu Books Download, Agriculture Telugu Books, Hindu temples guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment