Drop Down Menus

Pithapuram Venugopala Swamy | Temples Updates information | HTG

Pithapuram Venugopala Swamy Temple Information:
స్థానిక శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి వారి దేవస్థానం నందు కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామి వారికి రధోత్సవము కన్నుల పండుగగా జరిపించారు.


 ముందుగా వేద స్వస్తి నిర్వహించి స్వామి అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రధక్షన నిర్వహించారు ప్రత్యేక పూజల అనంతరం రధోత్సవమును ఏర్పాటు చేశారు. 
వేద మంత్రాలు మంగళవాయిద్యాలు తీన్మార్ బాజా భజంత్రీలు ఫుల్ బ్యాండ్ కోలాటలతో రధోత్సవమును ఘనంగా నిర్వహించారు.భక్తులు భక్తి శ్రద్ధలతో హారతులు అందించారు సినిమా సెంటర్ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులు జరిగాయి. అనంతరం ఆలయం వరకూ ఈ ఉత్సవం సాగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ సిహెచ్ వీ రమణమూర్తి అర్చకులు పి.విజయజనార్ధనాచార్యులు.దివి. సీతరామమ్మ్ ఆలయ సిబ్బంది.. నల్లా శ్రీనివాస్. స్థానిక వేదపండితులు పాల్గొన్నరు.

Hindu Temples Guide Related Postings :
> Pithapruam Temples Information 
> East Godavari Temples Details 
> Famous Temples in India
> State Wise Temples information 
> Andhra Pradesh Temples District wise

             


Keywords :
Pithapuram, Pithapuram temples, Venu gopala swamy temple, Pithapruam updates, East Godavari temples,
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.