Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Famous Goddess Temples List | Temple Timings Accommodation History | Famous Temples in India


అష్టాదశ శక్తిపీఠాల సమాచారం తో పాటు అమ్మవారి ప్రసిద్ధ క్షేత్రాల సమాచారం ఇవ్వబడింది . ఏ దేవాలయం ఎదురుగా ఆ దేవాలయ సమాచారం లింక్ ఇవ్వబడింది. మీరు క్లిక్ చేస్తే క్షణాలలో సమాచారం ఓపెన్ అవుతుంది. మీకు తెలిసిన అదనపు సమాచారం కామెంట్ చేస్తే తిరిగి అప్డేట్ చేయగలం. 
శ్రీ కాశి విశాలాక్షి శక్తి పీఠం :  https://goo.gl/SGMhQh 
శ్రీశైలం భ్రమరాంబిక శక్తిపీఠం  :  https://goo.gl/Co1pSw 
శ్రీ పురుహూతికా దేవి శక్తిపీఠం :  https://goo.gl/Pb1P8H 
శ్రీ మాణిక్యాంబ శక్తిపీఠం :  https://goo.gl/eknwne  
శ్రీ వైష్ణవి దేవి శక్తీపీఠం :  https://goo.gl/QNtgom 
శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం :  https://goo.gl/ARA2La 
శ్రీ మంగళగౌరి శక్తిపీఠం :  https://goo.gl/ViMsnm 
ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం :  https://goo.gl/w2cLHF 
శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం :  https://goo.gl/t18oRU
శ్రీ కామాఖ్య శక్తిపీఠం :  https://goo.gl/3Mk6oj
శ్రీ జోగులాంబ శక్తిపీఠం :  https://goo.gl/aa9NLm
శ్రీ శంకరీదేవి శక్తిపీఠం :  https://goo.gl/rc1Doi
శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం :  https://goo.gl/LY2wNG
శ్రీ  ఏకవీర శక్తిపీఠం :  https://goo.gl/yryF7j 
కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం :  https://goo.gl/kCHXti 
శ్రీ సరస్వతి శక్తిపీఠం :   https://goo.gl/p8mQaz  
కాంచీపురం శ్రీ కామాక్ష్మి అమ్మవారి ఆలయం :  https://goo.gl/9vBUc6  
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం :  https://goo.gl/yhdBZc
శృంగేరి శారదా పీఠం :  https://goo.gl/yHpxWH 
కనకమహాలక్ష్మి టెంపుల్ వైజాగ్ :  https://goo.gl/RRwgnv 
గోల్డన్ టెంపుల్ శ్రీపురం :  https://goo.gl/AVD4VR   
తలుపులమ్మ తల్లి :  https://goo.gl/VobnnQ 
Keywords :
Hindu temples guide , Goddess temples, shaktipeethalu , astadasa shaktipeethalu , 18 shakti peethalu , shaktipeethas information route map temples timings , andhra , telangana temples, srisailam , Maharastra. 

Comments

  1. Golden temple Sri puram is not a sakthi peetam also not a famous temple, it is just a museum, post about kollur Sri mookambika amma temple

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు