ఈ మాసశివరాత్రి అనగా 14వ తారీఖు మే 2018 నా మీ గోత్రనామాలలో అతిపురాతన శైవ క్షేత్రం.. శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి వారి క్షేత్రం లో పూజ చేయించదలిచాము . ఈ క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది సాధారణంగా మనకి శైవ క్షేత్రాలలో పార్వతి పరమేశ్వరులు ఒకేచోట ఉండరు ..
ఇద్దరు విడివిడిగా మనకు దర్శనం ఇస్తారు .. అమ్మవారికి వేరేగా ప్రత్యేక సన్నిధి ఉంటుంది . ఐతే ఈ క్షేత్రం లో మాత్రం స్వామి వారు అమ్మవారు ఏక పీఠం పై ఉంటారు. ఇద్దరు ఒకే సారి దర్శనం ఇస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయని స్థలపురాణం లో చెప్పబడింది . ఈ క్షేత్రం లో శివపార్వతులను అగస్త్య మహర్షి ప్రతిష్టించారు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యలు అర్చించిన క్షేత్రం ఈ క్షేత్రం . . అతి పురాతన క్షేత్రం కృష్ణ జిల్లాలోని ఘంటసాల లో ఉంది . పురావస్తు శాఖ వారు ఈ ఆలయం రెండవ శతాబ్దం లో నిర్మించినట్టు నిర్ధారించారు. ఈ క్షేత్రం విజయవాడ నుంచి 60 కిమీ దూరం లో ఉంది.
ఎక్కడో దూరప్రాంతం లో ఉండి దర్శనం చేసుకోలేని వారికోసం హిందూ టెంపుల్స్ గైడ్ తరుపున వారి గోత్రనామాలతో ఈ మాసశివరాత్రికి పూజ చేయించదలిచాము . మీరు మీ గోత్ర నామాలను కామెంట్ చేయండి . జరాధీశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి కమీటీ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది . ఇక్కడ జరిగిన పూజను తదుపరి వీడియో లో మీకు అప్లోడ్ చేస్తాము . మీరు ఈ క్షేత్రాన్ని స్వయంగా దర్శించి అమ్మవారి అయ్యవారి కృపకు పాత్రులుకండి .
Ghantasala Jaladeswara Swamy Temple History : https://goo.gl/WvD7Hh
Famous Temples in Krishna District : https://goo.gl/ieFhaX
Famous Lord Shiva Temples : https://goo.gl/zGNzgG
famous temples State wise : https://goo.gl/iGuQx3
Keywords : Ghantasala temples, Ghatsala temple details, Ghantasala temple route map, famous temples , Vijayawada near by famous temples, krishna District temples, Andhra Pradesh Temples, Temple history pdf download, famous lord siva temples,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Ravikula Gothram
ReplyDeleteKarri Dhanvantari
Son: Lakshmana Swamy
Son: Hari Rama Charan
Rushipalla Gothram,
ReplyDeletePenumarthi Suresh Babu, Durga Bhavani,
Daughter-Bhavya Naga Ratna Keerthi,
Son-Dushyanth Veera Venkata Sai Teja.
Dosanolla Gothram Father : SADINENI Nageswara Rao, Mother : Kantamma Sahakutumbam
ReplyDelete
ReplyDeleteBharadwajasa Gothram
Venkata Kishan Rao
Kruthika Nakshatram
SreeVani
Punarvasu Nakshatram
Srivatsa Gothram
Apnava Kumar sharma
Bharani Nakshatram
Lakshmi Harika
Pushyami Nakshatram
Harithasa Gothram
Venkateswar Rao
Uttharashada Nakshatram saha kutumbam
Anantharama Sarma kashyapasa gothram anuradha NakshatramNakshatra
ReplyDeletepaidipala gotram
ReplyDeleteshyam kumar
Wife :padma
son & doughter :jai raj, lohitha
Mother :Annapurna
Recharla gothram, Praveen, Sarika, sreehitha,Sreenivasan
ReplyDeletePaidipala gothram , satabisham, kumba rasi, Udayeswar Rao , Lakshmi Prasanna , pilla lu , Sai naivish , Meenakshi muralidhar
ReplyDeletePaidipala gothram : Doraswamy,Bujji,Sunitha,
ReplyDeleteKUSUMA,Vijay Kumar.
Pamidipanala Gothram
ReplyDeleteThota Vamsi Krishna
Wife: Nirosha
Son: Kethan Sai Krishna
Father: Mohan Rao
Mother: Sarojini
Brother: Vijaya krishna
Sirisetla gottam
ReplyDeleteMallareddy Satya Rao
Wife: Mani
Paidipalla
Mogili Vissu Abu
Wife: Aswini
Son: Himakhar
Daughter: Hansitha
pushpasilla
ReplyDeleterajuladev ravinder
wife tanuja
son ; kapi vijay
Markandeya gothram
ReplyDeletePanthangi sreekanth tula rasi chitha nakshatram
Panthangi jyoti vrischika rasi jyesta nakshatram
Panthangi vishal mesha rasi bharani nakshatram
Panthangi bhanu ananya moola nakshatram
Paidipala Gothram,
ReplyDeleteKadha Venkateswara Rao, pushyami nakshatram;
Kadha Satyavathi, Sathabhisha nakshatram;
Kadha Pavani, Utharapalguni nakshatram
Namaskaramandi 14th may masashivratri ikkada perlu ichina vari gothranamalatho pooja cheyinchi upload chestamannaaru..pooja ayyaaka email pampistamannaaru kani emi information ledandi ma perlameeda pooja ayyinda leda ani
ReplyDelete