‘కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్త్భుం’
అనే శ్లోకం వినని వాళ్లుండరు.
సంస్కృతంలో ‘తిలకమ్’ అని, తెలుగులో ‘బొట్టు’ అని అర్థం.తిలక శబ్దం శ్రేష్ఠతా వాచకం. ఒక వ్యక్తి ధరించే వాటిలో శ్రేష్ఠమైనది అనే అర్థంలో నుదుట ధరించే బొట్టుని తిలకమని అంటారు. ఇది సర్వాంగాల్లో శ్రేష్ఠమైన శిరస్సున ధరించేది.
శ్రేష్ఠతను ఆపాదించేది. హిందువులందరు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించేవారు . ఒకవ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనటానికి గుర్తు బొట్టు పెట్టుకోవటం. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనటానికి కూడా బొట్టే నిదర్శనం. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎరుపు కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబుతోంది.
మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులున్నాయి. ఇవి ప్రాణశక్తిని ప్రవహింపజేసే అదృశ్య నాళికలు. వీటన్నింటికీ కేంద్ర స్థానం లలాట భ్రూమధ్యభాగం, అంటే కనుబొమల మధ్య స్థానం. ఈ స్థానంలోంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారవౌతాయి. ఈ ప్రాణశక్తి కిరణాలు వ్యర్థం కాకుండా ఆపగల మహత్తరమైన శక్తి, కుంకుమ, విభూతి, గంధం, కస్తూరి, చందనం వంటి పదార్థాలకు ఉంది. ఇవి దృష్టి దోషాలను కూడా నివారిస్తాయి. తిలక ధారణలోని పరమార్థం అది అనునిత్యం జరిపే ఒక గొప్ప సంస్కారం. కనుబొమల మధ్య ప్రదేశంలో వెనుకగా ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని మధ్య వేలితో సున్నితంగా స్పృశించి
ఆజ్ఞాచక్రాన్ని ప్రచోదన చేయటం తిలక ధారణలోని పరమార్థం. కనుక భ్రూమధ్యంలో ఉండే ఈ చక్రానికి ఆజ్ఞా చక్రం అనే పేరు సార్థకం. ఇది సరిగ్గా ఉంటే మిగిలిన చక్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఆజ్ఞా చక్రం ప్రచోదనమైతే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. అందుకే గురువు శిష్యునికి ఉపదేశం చేసే సమయంలో బొట్టు పెట్టే నెపంతో భ్రూ మధ్య ప్రదేశాన్ని స్పృశించి ఆజ్ఞా చక్రాన్ని ప్రచోదన చేస్తాడు.అందుకే మహర్షుల బోధనల వలన నుదుటిపై బొట్టు ధరించడం మనకు సంప్రదాయంగా మారింది. కంకుమలో పసుపు ఉంటుంది. రెండు గుణాలు కలిగిన ఈ కుంకుమను నుదుట గంధం ధరించి దానిపై కుంకుమ ధరిస్తే మంచి ఫలితాలుంటాయి. గంధం జ్ఞానానికి సంకేతం.యోగశాస్త్రం ప్రకారం ఈ రెండు కనుబొమల మధ్యన ఆజ్ఞాచక్రం ఉండే చోట మనం పెట్టుకునే కుంకుమ వేలి ఒత్తిడివలన ఒకరకమైన ఉత్తేజం ఏర్పడుతుంది.

నొసటిమీద ఎర్రని కుంకుమ బొట్టు ముత్తైదువతనాన్ని,ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్లైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు..శుభ కార్యాలు చేయటానికి అర్హత లేదని హిందూ సంప్రదయం చెబుతోంది.బొట్టు శుభానికి సంకేతం. శుభకార్యాలను ఆహ్వానించడానికి మహిళలకు బొట్టు
ఇవ్వడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. బొట్టును జగన్మాత సౌందర్య చిహ్నంగా భావిస్తారు. మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకుని పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సుకాని నిష్ఫలవౌతాయని, మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరించేవారు. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, శ్రాద్ధకర్మలు నుదుటిన బొట్టులేకుండా చేయడం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది.

నొసటిమీద కుంకుమ పెట్టుకోవడం మన భారతీయుల ప్రాచీన సంప్రదాయం. బొట్టు ధరించడం మగవారికీ అవసరమే. పద్మపురాణంలో, ఆగ్నేయపురాణంలో పరమేశ్వర సంహితలో స్ర్తిలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటిమీద కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుందని,
లక్ష్మీనివాసమైన నుదుటిపై బొట్టు ధరించే వేళ
‘ఊర్థ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్థకమ్ లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకమ్’
అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టుపెట్టుకోవాలని పురాణాలు తెలుపుతున్నాయి.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే
జ్ఞానదాతయైన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పురుషులు సైతం బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్న కొన్ని ఆచారాలను, వాటి వెనుక ఉండే వైజ్ఞానిక విషయాలను నేటి యువతులు తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో వుంది.కుంకుమబొట్టు మేధస్సును పెంచి వృద్ధిపరచే సాధనంగా మన పూర్వీకులు భావించారు.
బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే.. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు.. మనుషుల ఆత్మ జ్యోతి స్వరూపమని.. అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలని సూచిస్తారు.
తిలకం తయారీకి తేనె, హోమయజ్ఞ భస్మాలు, ఆవుపేడ, ఆవుపాద ధూళి, పెరుగు, నెయ్యి, గోరోజనం, కస్తూరి, గోపీచందనం, బిల్వ, రావి, తులసి భస్మం, ఎర్రచందనం, తెల్లచందనం, అగరు, అంజీర, పసుపు, కుంకుమ, నల్లపసుపు, అష్టగంధం తదితర పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి రక్షణా కవచం వంటివి.
అమ్మవారికి ప్రియమైన కుంకుమ అర్చనలోని మహాత్మ్యం, అమ్మవారిని ఆకర్షించగల అద్భుతమైన శక్తి ఒక్క కుంకుమకే ఉంది. స్వచ్ఛమైన పసుపును తీసికొని నిమ్మరసం కొంత, కొంత కర్పూరం కలిపితే స్వచ్ఛమైన కుంకుమ తయారవుతుంది. ఇది అమ్మవారికి చాలా ప్రియమైనది. మహర్షులు మనకందించిన, సంస్కారవంతమైన, స్త్రీలకు ముత్తైదువతనాన్నికి చిహ్నమైన ఈ సనాతన కుంకుమబొట్టు సంప్రదాయాన్ని నేటి యువతులు గ్రహించి, స్ర్తిల ముఖారవిందానికి ఆభరణం అయిన కుంకుమబొట్టులోని విలువలను భావితరానకి తెలిపే ప్రయత్నం చేయాలి.
Related Postings:
1.Dharmasandehalu
2.Vastu sastram
3.Horoscope
4.Astrology
5.Telugu Panchangam
keywords:
?ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు పెట్టుకోవాలి?,నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?,బొట్టు ఈవిధంగానే పెట్టుకోవాలని మీకుతెలుసా...,బొట్టు యొక్క విశిష్టత ఏంటి ? ,Importance And Significance Of Bottu,Significance of KumKum,బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి ? , Which Finger should be Used to Apply Saffron ( Kumkum)?,Importance Of Wearing Bottu in Telugu, కుంకుమ పువ్వు ,నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారు ?,bottu health benefits,ఈ సందర్భాలలో బొట్టు పెట్టుకుంటే...? ,Bottu Eppudu Pettukovali ,Importance Of Bottu,బొట్టు ఎందుకు పెట్టుకోవాలి... ఏ వేలితో పెట్టుకోవాలి,ఉంగరం వేలుతోనే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి?,నుదుటన కుంకుమ ఎందుకు పెట్టుకోలి? ఏ వేలితో పెట్టుకోవాలి? Importance Of Wearing Kumkuma Bottu,బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ? , Garikapati Narasimha Rao Speech,bottu enduku pettukovali,Why wear Sindoor,బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, Why Do We Wear Kumkum On Forehead? ,మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?, Amazing Scientific Reasons behind Hindu Traditions,KukumaBottu ,Sindhoor,Thilakam,Kumkuma,Kumkam,kunkum,kunkam,