Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Devotional Doubts Clarification | Hindu Temples Guide | Lord Siva Temples

శివలింగం ఇంట్లో ఉంచుకుని పూజ చేయవచ్చా . ఈ ధర్మసందేహం ఎప్పట్నుంచో అందరికి ఉన్నదే , శాస్త్రం శివలింగం ఇంట్లో ఉంచుకుని పూజ చేయవచ్చని చెప్పిందా లేదా ? శివలింగానికి అందరు పూజ చేయవచ్చా లేదా ? ఈ ప్రశ్నకు ధర్మసందేహాలు కార్యక్రమం లో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చిన వివరణ ఈ వీడియో లో మనం చూడవచ్చు .





Yaganti Uma Maheswara Temple Yaganti Basavanna 
Varanasi Tour Guide in Telugu 
Hindu Temples Guide Devotional Doubts Samavedam Shanmukha Sharma garu Shiva Lingam

Comments