Drop Down Menus

2019-2020 Telugu Panchangam Download | Sringeri 2019 Telugu Panchangam PDF Download

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర తెలుగు పంచాంగం 2019-2020. శృంగేరి శ్రీ శారదాపీఠ వికారి నామ సంవత్సర పంచాంగం 2019-2020. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణమ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి. 
శృంగేరి శారదా పీఠం వారి 2019-2020 పంచాంగం మీకు ఇప్పుడు అందిస్తున్నాం. ఆదాయ వ్యయములతో పాటు పంచాంగం డౌన్లోడ్ లింక్ కూడా మీకు క్రింద ఇవ్వబడింది. 
శ్రీ వికారి నామ సంవత్సర 2019-2020 ఆదాయ వ్యయములు - రాజపూజ్యం అవమానం
మేష రాశి : 
ఆదాయం : 14 , వ్యయం : 14
రాజపూజ్యం : 3, అవమానం : 7
వృషభ  రాశి : 
ఆదాయం : 8 , వ్యయం : 8
రాజపూజ్యం : 6, అవమానం : 6
మిధున  రాశి : 
ఆదాయం : 11 , వ్యయం : 5
రాజపూజ్యం : 2, అవమానం : 2
మేష రాశి : 
ఆదాయం : 14 , వ్యయం : 14
రాజపూజ్యం : 3, అవమానం : 7

కర్కాటక రాశి : 
ఆదాయం : 5 , వ్యయం : 5
రాజపూజ్యం : 5, అవమానం : 2
సింహరాశి  : 
ఆదాయం : 8 , వ్యయం : 14
రాజపూజ్యం : 1, అవమానం : 5
కన్యారాశి : 
ఆదాయం : 11 , వ్యయం : 5
రాజపూజ్యం : 4, అవమానం : 5
తులారాశి  : 
ఆదాయం : 8 , వ్యయం : 8
రాజపూజ్యం : 7, అవమానం : 1

వృషిక రాశి : 
ఆదాయం : 14 , వ్యయం : 14
రాజపూజ్యం : 3, అవమానం : 1
ధనుస్సు  : 
ఆదాయం : 2 , వ్యయం : 8
రాజపూజ్యం : 6, అవమానం : 1
మకర రాశి : 
ఆదాయం : 5 , వ్యయం : 2
రాజపూజ్యం : 2, అవమానం : 4
కుంభ రాశి : 
ఆదాయం : 5 , వ్యయం : 2
రాజపూజ్యం : 5, అవమానం : 4






2019-2020 Telugu Panchangam Download
2019-2020 పంచాంగం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 


Keywords : 
telugu Panchangam, 2020 Telugu Panchangam, 2019-2020 Vikari Nama Telugu Panchangam. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.