గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ క్షేత్రాలను కలిపి చార్ ధామ్ యాత్ర గా ఇప్పుడు పిలుస్తున్నారు . శ్రీ ఆది శంకరాచార్యులు బద్రీనాథ్ , ద్వారకా , పూరీ, రామేశ్వరం క్షేత్రాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలిచారు. ఇప్పుడు మనం గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ క్షేత్రాలు ఉత్తరాఖండ్ రాష్ట్రము లో ఉన్నాయి. ఈ క్షేత్రాలను శీతాకాలం లో మంచు ఎక్కువ ఉండటం వల్ల మూసి వేసి మరల వేసవి లో తెరుస్తారు . ఈ సంవత్సరం మే నెలలో చార్ ధామ్ క్షేత్రాలను తెరుస్తారు.
గంగోత్రి : 7వ తేదీ మే 2019
యామునోత్రి : 7వ తేదీ మే 2019
శ్రీ కేదార్నాథ్ క్షేత్రం : 9వ తేదీ మే 2019 ఉదయం 5:35 గంటలకు
శ్రీ బద్రీనాధ్ క్షేత్రం : 10 వ తేదీ మే 2019 ఉదయం 4:15 గంటలకు
Chardham Kshetras Opening Dates :
Yamunotri Dham - 07 May 2019
Gangotri Dham - 07 May 2019
Shri Kedarnath Dham - 09 May 2019 5.35 AM
Shri Badrinath Dham - 10 May 2019 4:15 AM
ఇవి కూడా చూడండి :
భారత దేశం లో ప్రసిద్ధ శైవ క్షేత్రాలు
ప్రత్యేకత కలిగిన 17 క్షేత్రాలు
వీసా అవసరం లేకుండా వెళ్లే దేశాలు
Keywords : Kedarnath temple , Chardham Yatra Tour Package, CHardham yatra timings, Temple Open 2019 Badrinath Temple, 2019 Kedarnath Temple Open Time, Special Package Chardham Yatra.

ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment