Drop Down Menus

Kashi Badrinath Kedarnath Tour | Chardham Tour Ayodhya Madhura Omkareshwar 20 Days Tour Details


Sri Venkateswara Tours and Travels :
శ్రీ వేంకటేశ్వర ట్రావెల్ వారు జూలై  18 వ తేదీన కాశి బద్రీనాథ్ కేదార్ నాథ్ యాత్రకు ( Chardham Yatra ) బస్సు నడుపుతున్నారు. ఈ యాత్ర లో భాగంగా చార్ ధామ్ యాత్ర తో పాటు కాశి అయోధ్య నైమిశారణ్యం మధుర ఉజ్జయిని శక్తి పీఠం కూడా ఈ యాత్రలో ఉన్నాయి. మొత్తం 20 రోజులు , 31 యాత్రలు చూపించబడుతున్నాయి. ఈ యాత్ర ఖర్చు 18000 గా నిర్ణయించారు.

యాత్రలో దర్శించే ప్రదేశాలు : 
1. జబల్ పూర్ ( నర్మదా నది )
2. త్రివేణి సంఘమం
3. అలహాబాద్ 
4. వారణాసి 
5. వ్యాసకాశి
6. బిర్లామందిర్ 
7. కాలభైరవ దేవాలయం ( వారణాసి )
8. కౌడిబాయి మందిర్ 
9. మాధవేశ్వర్ ( శక్తి పీఠం )
10. విశాలాక్షి ( శక్తి పీఠం )
11. అయోధ్య 
12. రామపట్టాభిషేకం 
13. హరిద్వార్ 
14. హృషీ కేష్ 
15. రాంఝల 
16. లక్ష్మణఝుల 
17. బద్రీనాథ్ 
18. బ్రహ్మకపాలం 
19. కేదారనాథ్ 
20. యమునోత్రి 
21. గంగోత్రి 
22. గౌరిగుండం 
23. నైమిశారణ్యం 
24. డిల్లీ 
25. ఆగ్రా 
26. మధుర 
27. గోకుల్ 
28. బృందావనం 
29. ఉజ్జయిని 
30. ఓంకారేశ్వర్ 
31. బాసర 

బయలుదేరు తేదీ : జులై 18,25 వ తేదీ , ఆగష్టు 1వ తేదీ . 
టికెట్ ధర : 18000/-
బయలు దేరు ప్లేస్ లు : హైదరాబాద్ , సిద్దిపేట్ , కరీంనగర్ , జగిత్యాల్ , మంచిర్యాల్ . 
ట్రావెల్స్ : శ్రీ వేంకటేశ్వర ట్రావెల్స్ 
పేరు , ఫోన్ నెంబర్ : 9030632688 , భాస్కర్ 
షరతులు వర్తిస్తాయి .

హిందూ టెంపుల్స్ గైడ్ కు ఈ యాత్రతో ఎటువంటి సంబంధం లేదు, సమాచారం మాత్రమే అందిస్తున్నాము.
Keywords : Chardham yatra, Chardham Tour Packages ,  Delhi Tour, Kedarnath Tour, Badrinath Tour, Venkateswara Travels, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments