Karadarshanam Navagraha Deepam Bilva Vruksham Slokas Stotras


నిద్రలేచిన తరువాత భూ ప్రార్ధన సమయం లో ఏ శ్లోకం చెప్పాలి , అలానే కర దర్శనం , భోజనం చేసేటప్పుడు చేసిన తరువాత , నవగ్రహ ప్రార్థన, గోమాత ప్రార్థన , బిల్వ వృక్ష ప్రార్ధన ( మారేడు ),అశ్వత్థ ప్రార్థన ( రావిచెట్టు ) శ్లోకాలు ఏమిటో ఇప్పుడు తెల్సుకుందాం .

భూ ప్రార్ధన :
సముద్రవసనే దేవి | పర్వత స్తన మండితే |
విష్ణుపత్ని నమస్తుభ్యం | పాదస్పర్శం క్షమస్వమే ||


కరదర్శనం :
కరాగ్రే వసతే లక్ష్మీ: | కరమధ్యే సరస్వతీ |
కరములే స్థితా గౌరీ | ప్రభాతే కరదర్శనం || 

భోజనం చేసేటప్పుడు : 
అన్నం పరబ్రహ్మరసో విష్ణుర్భోక్తా దేవో మహేశ్వరః | 
ఏవం పంచిత్య భుంజానో దృష్టిదోషై ర్న లిప్యతే || 


భోజనం చేసినతరువాత :
అగస్త్యం కుంభకర్ణంచ | శమ్యంచ జడబావలం | 
ఆహార పరిణామార్దం | స్మరామిచ వృకోదరః || 


నవగ్రహ ప్రార్ధన : 
నమసూర్యాయ చంద్రాయ | మంగళాయ బుధా యచ | 
గురు శుక్ర శనిభ్యశ్చ | రాహవే కేతవే నమః || 


గోమాత ప్రార్ధన :
గావో మేమాతర స్సర్వా | గావోమే పితరస్సదా 
గావో మమాగ్రతస్సంతు | గావోమే సంతుసృష్టత: 
గావోమే పార్శ్వతస్సంతు | గావంబృందేవ సామ్యహం || 


బిల్వవృక్ష ప్రార్థన ( మారేడు వృక్షం )
త్రిదళం త్రిగుణాకారం | త్రినేత్రంచ త్రియాయుషం |
త్రి జన్మ పాపసంహర | మేకబిల్వం శివార్పణం || 


అశ్వత్థ ప్రార్థన ( రావిచెట్టు )
మూలతో బ్రహ్మ రూపాయ | మధ్యతో విష్ణురూపిణే | 
అగ్రత శ్శివరూపాయ | వృక్షరాజాయతే నమః || 

సంధ్యాదీపం ప్రార్ధన :

శుభం భవతు కల్యాణీ | ఆరోగ్యం ధనసంపదం | 
మమకృత వినాశాయ | సాయం జ్యోతిర్మమోస్తుతే || 




మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Keywords :
Navagraha slokam , Karadarshana slokam , Bilva vruksha slokam, Pradhana slokas in daily life, Sandhya deepam prardhana, Important Slokas 

1 Comments


  1. Visiting navagraha temple once in a lifetime gives more changes in your life, navagragha god blessings is most essential to lead a problem free life.
    sai baba answers
    Sai baba live darshan
    Sai Satcharitra
    Sai Satcharitra in Tamil
    Sai Satcharitra in Telugu

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS