Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Arunachalam Temple Information | Hindu Temples Guide Arunachalam Guide


అరుణాచలం అగ్ని లింగ క్షేత్రం .. పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి.  అక్కడివారు తిరువణ్ణామలై అని పిలుస్తారు. చెన్నై కి సుమారు 194 కిమీ దూరం ఉంటుంది. ఈ పోస్ట్ లో మీకు అరుణాచలం గిరిప్రదక్షిణ గురించి మరియు చాలామంది మిస్ అయ్యే రమణాశ్రమం లో ఏమేమి చూడాలో విరూపాక్ష గుహ గురించి వీడియో లో చూపించడమే కాకుండా .. అరుణాచలం వెళ్ళినవారు చదవాల్సిన మంత్రాలను కూడా ఇస్తాను .. మీరు వరుసగా క్రింద స్క్రోల్ చేయండి

అరుణాచలం గిరిప్రదక్షిణ 14 కిమీ దూరం . 8 లింగాల దర్శనం 


అరుణాచలం లో తప్పకుండా దర్శించాల్సింది రమణాశ్రమం లో .. రమణాశ్రమం ఎలా ఉంటుంది .. ఏమేమి చూడాలి .. రమణుల తపస్సు చేసిన విరూపాక్ష గుహ కు ఎలా వెళ్ళాలి ఈ వీడియో లో చూడండి . 



అరుణాచలం ఎలా వెళ్ళాలి .. అక్కడ రూమ్స్ ఎలా ? ట్రైన్స్ డిటైల్స్ పూర్తీ సమాచారం ఈ వీడియో లో 


అరుణాచలం లో చదవాల్సిన శ్లోకాలు .. చూడవల్సిన ప్రదేశాలు లిస్ట్ . 






అరుణాచలం రమణాశ్రమం లో రూమ్స్ సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  

అరుణాచలం లో రూమ్స్ సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అరుణాచలం గిరిప్రదక్షిణ సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
మీకు అరుణాచలం గురించి అదనపు సమాచారం కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Comments