Drop Down Menus

1990 TO 2000 TTD PANCHANGAM PDF DOWNLOAD TEMPLES GUIDE


హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1990 నుంచి 2000 వరకు విడుదల చేసిన పంచాంగాలు మీకు క్రింద వరుసగా ఇవ్వబడినవి.  డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీకు కావాల్సిన పంచాంగం వెంటనే డౌన్లోడ్ అవుతుంది. తిరుమల తిరుపతి పంచాంగాలు 1965 నుంచి మనకు అందుబాటులో ఉన్నాయి. మీకు 1990 నుంచి 2000 సంవత్సరం వరకు పంచాంగాలు క్రింద ఇవ్వడం తో పాటు 1965 నుంచి అందుబాటులో ఉన్నాయి మీకు ఆ లింక్ లు కూడా క్రింద ఇవ్వడం జరిగింది. 

1990 TO 2000 TTD PANCHANGAM PDF DOWNLOAD

1989 -1990 TTD Panchandam PDF Download





1990 - 1991 PANCHANGAM PDF DOWNLOAD


1991 - 1992 PANCHANGAM PDF DOWNLOAD


1992 - 1993 PANCHANGAM PDF DOWNLOAD


1993 - 1994 PANCHANGAM PDF DOWNLOAD


1994 - 1995 PANCHANGAM PDF DOWNLOAD


1995 - 1996 PANCHANGAM PDF DOWNLOAD


1996 - 1997 PANCHANGAM PDF DOWNLOAD


1997 - 1998 PANCHANGAM PDF DOWNLOAD


1998 - 1999 PANCHANGAM PDF DOWNLOAD


1999 - 2000 PANCHANGAM PDF DOWNLOAD


menu లోకి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1981 - 1990 పంచాంగాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 
1965 - 1980 పంచాంగాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 
2000 - 2020 పంచాంగాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Keywords : TTD OLD PANCHANGAM DOWNLOAD, TTD PANCHANGAM FREE DOWNLOAD. HINDU TEMPLES GUIDE OLD PANCHANGAM DOWNLOAD. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.