Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

PRASANNA RAMAYANAM BOOKS PDF BOOKS | TIRUMALA eBooks Download

ప్రసన్న రామాయణం సరళ వచనం లో డా || రాయసం లక్ష్మి గారు రచించారు . రెండు పుస్తకాలుగా ప్రింట్ అయ్యాయి . ఈ పుస్తకాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్ధిక సహాయం తో ప్రింట్ అయ్యాయి .  ఈ పుస్తకాలూ 2017 లో ప్రింట్ అయ్యాయి . ఆంధ్రభూమి పత్రికలో సుమారు రెండు సంవత్సరాల పాటు దారహహికంగా మెప్పు పొందిన ప్రసన్న రామాయణం టీటీడీ వారు పుస్తకాలుగా ప్రింట్ చేసారు . ఇప్పుడు మీరు ఈ రెండు పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు . క్రింద డౌన్లోడ్ అనే బటన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్కోవచ్చు . 
PRASANNA RAMAYANAM BOOK PDF DOWNLOAD  Volume one 


PRASANNA RAMAYANAM BOOK PDF DOWNLOAD VOLUME TWO DOWNLOAD


ఈ పుస్తకాలను కూడా డౌన్లోడ్ చేస్కోండి : 
prasanna ramayanam, ramayanam telugu pdf download, telugu books, devotional pdf books, ramayanam pdf download, ttd books temples guide books prasanna ramayanam, ramayan videos, 

Comments