Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Ardhanareeshwara stotram Lyrics in Telugu | అర్ధనారీశ్వర స్తోత్రం


అర్ధనారీశ్వర స్తోత్రం

చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ || 1 ||

కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుఞ్జ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ || 2 ||

ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ || 3 ||

విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ || 4 ||

మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ || 5 ||

అంభోధరశ్యామలకున్తలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ || 6 ||

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ || 7 ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ || 9 ||

ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || 10 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
ardhanareeswara stotram telugu, kanakadhara stotram in telugu, ardhanareeswara stotram audio download, ardhanareeswara ashtakam, ardhanareeswara stotram in kannada, ardhanareeswara mantra in malayalam, uma maheswara stotram in telugu, guru paduka stotram in telugu, kalabhairava ashtakam telugu

Comments