Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bilvashtakam Lyrics In Telugu | బిల్వాష్టకం

బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితం ‖ 1 ‖

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః |
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితం ‖ 2 ‖
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం |
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పితం ‖ 3 ‖

సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః |
యజ్ఞ్నకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితం ‖ 4 ‖

దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ |
కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పితం ‖ 5 ‖

ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞ్న ఫలం లభేత్ |
మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం ‖ 6 ‖

కాశీక్షేత్రే నివాసం చ కాలభైరవ దర్శనం |
గయాప్రయాగ మే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితం ‖ 7 ‖

ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం |
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితం ‖ 8 ‖


ఇతి శ్రీ బిల్వాష్టకమ్ ‖




వికల్ప సంకర్పణ

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ‖

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః |
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ‖

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః |
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం ‖

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం |
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ‖
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః |
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం ‖

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా |
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం ‖

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం |
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ‖

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ |
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం ‖

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః |
యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం ‖

దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ |
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం ‖

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం |
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ‖

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే |
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం ‖

అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా |
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం ‖

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
bilvashtakam telugu mp3, 108 bilvashtakam in telugu pdf, bilvashtakam 108 slokas in telugu, shivashtakam in telugu, lingashtakam lyrics in telugu pdf, bilvashtakam stotram, bilvashtakam mp3 free download naa songs, vishwanathashtakam lyrics in telugu pdf, bilvashtakam telugu, bilvashtakam .lord shiva bilvashtakam telugu.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు