Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Lingashtakam in Lyrics Telugu | లింగాష్టకం


లింగాష్టకం

బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం |

జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం || 1 ||

దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం |

రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 2 ||

సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం |

సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 3 ||

కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం |

దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 4 ||

కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం |

సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 5 ||

దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం |

దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 6 ||

అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం |

అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 7 ||

సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్పసదార్చిత లింగం |

పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ |

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
lingashtakam telugu, bilvashtakam lyrics in telugu, shivashtakam in telugu, lingashtakam mp3 songs download, shiva panchakshara stotram telugu, lingashtakam lyrics in english, shiva lingashtakam mantra, lingashtakam malayalam, lingashtakam in kannada

Comments

  1. If the relevant Audio File is also provided, it would have been better!

    ReplyDelete

Post a Comment