కర్ణాటక సంగీతం లో మనం సరళీస్వరాలు నేర్చుకుంటున్నాం . ఈ క్లాస్ లో మనం 10 వ సరళీస్వరం నేర్చుకుందాం . మీకు క్రింద వీడియో ఇవ్వడం జరిగింది . మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి . కర్ణాటక సంగీతం తో పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం , కనకధారా స్తోత్రం , విష్ణు సహస్రనామ స్తోత్రం సులువుగా నేర్చుకునేలా వీడియో చేయడం జరిగింది . ఆ వీడియోస్ చూడ్డానికి ఇక్కడ క్లిక్ చేయండి .
కర్ణాటక సంగీతం లో జంట స్వరాలను నేర్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1965-2020 వరకు గల పంచాంగాలను ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హిందూ టెంపుల్స్ గైడ్ ను ఒక వరసలో చూడ్డానికి ఇక్కడ క్లిక్ చేయండి
keywords : carnatic music , online carnatic music classes, learn carnatic music classes in telugu, carnatic music classes pdf file. saraliswaralu full videos, carnatic music temples guide, temples guide carnatic music classes,
Tags
Carnatic Music
Carnatic music Sarala swaralu Taratala classes
ReplyDeletesarali swaralu tarvata classes ekkada vunnai