Drop Down Menus

Vishvanathashtakam Lyrics in Telugu | విశ్వనాథాష్టకంవిశ్వనాథాష్టకం

గంగాతరంగరమణీయజటాకలాపం
 గౌరీనిరంతరవిభూషితవామభాగమ్ |
నారాయణప్రియమనంగమదాపహారం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 1 ||

వాచామగోచరమనేకగుణస్వరూపం

 వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ |
వామేన విగ్రహవరేణ కలత్రవంతం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 2 ||

భూతాధిపం భుజగభూషణభూషితాంగం

 వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ |
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 3 ||

శీతాంశుశోభితకిరీటవిరాజమానం

 భాలేక్షణానలవిశోషితపంచబాణమ్ |
నాగాధిపారచితభాసురకర్ణపూరం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 4 ||

పంచాననం దురితమత్తమతంగజానాం

 నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్ |
దావానలం మరణశోకజరాటవీనాం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 5 ||

తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం

 ఆనందకందమపరాజితమప్రమేయమ్ |
నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 6 ||

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం

 పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ |
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 7 ||

రాగాదిదోషరహితం స్వజనానురాగం

 వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్ |
మాధుర్యధైర్యసుభగం గరలాభిరామం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 8 ||

వారాణసీపురపతేః స్తవనం శివస్య

 వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
 సంప్రాప్య దేతవిలయే లభతే చ మోక్షమ్ || 9 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
iswanathashtakam telugu, viswanathashtakam telugu song download, shivashtakam in telugu, lingashtakam in telugu, chandrasekhara ashtakam telugu, bilvashtakam in telugu, ganga taranga ramaneeya lyrics in telugu pdf, rudrashtakam lyrics in telugu, shiva panchakshara stotram telugu
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.