Drop Down Menus

Sri Chandra Ashtottara Satanamavali in Telugu | శ్రీ చంద్ర అష్టోత్తరశతనామావళిః | Stotras Telugu

శ్రీ చంద్ర అష్టోత్తరశతనామావళిః

ఓం శ్రీమతే నమః |
ఓం శశధరాయ నమః |
ఓం చంద్రాయ నమః |
ఓం తారాధీశాయ నమః |
ఓం నిశాకరాయ నమః |
ఓం సుధానిధయే నమః |
ఓం సదారాధ్యాయ నమః |
ఓం సత్పతయే నమః |
ఓం సాధుపూజితాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః || 10 ||

ఓం జగద్యోనయే నమః |

ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః |
ఓం వికర్తనానుజాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం విశ్వేశాయ నమః |
ఓం విదుషాంపతయే నమః |
ఓం దోషాకరాయ నమః |
ఓం దుష్టదూరాయ నమః |
ఓం పుష్టిమతే నమః |
ఓం శిష్టపాలకాయ నమః || 20 ||

ఓం అష్టమూర్తిప్రియాయ నమః |

ఓం అనంతాయ నమః |
ఓం కష్టదారుకుఠారకాయ నమః |
ఓం స్వప్రకాశాయ నమః |
ఓం ప్రకాశాత్మనే నమః |
ఓం ద్యుచరాయ నమః |
ఓం దేవభోజనాయ నమః |
ఓం కళాధరాయ నమః |
ఓం కాలహేతవే నమః |
ఓం కామకృతే నమః || 30 ||

ఓం కామదాయకాయ నమః |

ఓం మృత్యుసంహారకాయ నమః |
ఓం అమర్త్యాయ నమః |
ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః |
ఓం క్షపాకరాయ నమః |
ఓం క్షీణపాపాయ నమః |
ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః |
ఓం జైవాతృకాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం శుభ్రాయ నమః || 40 ||

ఓం జయినే నమః |

ఓం జయఫలప్రదాయ నమః |
ఓం సుధామయాయ నమః |
ఓం సురస్వామినే నమః |
ఓం భక్తానామిష్టదాయకాయ నమః |
ఓం భుక్తిదాయ నమః |
ఓం ముక్తిదాయ నమః |
ఓం భద్రాయ నమః |
ఓం భక్తదారిద్ర్యభంజకాయ నమః |
ఓం సామగానప్రియాయ నమః || 50 ||

ఓం సర్వరక్షకాయ నమః |

ఓం సాగరోద్భవాయ నమః |
ఓం భయాంతకృతే నమః |
ఓం భక్తిగమ్యాయ నమః |
ఓం భవబంధవిమోచకాయ నమః |
ఓం జగత్ప్రకాశకిరణాయ నమః |
ఓం జగదానందకారణాయ నమః |
ఓం నిస్సపత్నాయ నమః |
ఓం నిరాహారాయ నమః |
ఓం నిర్వికారాయ నమః || 60 ||

ఓం నిరామయాయ నమః |

ఓం భూచ్ఛయాఽఽచ్ఛాదితాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం భువనప్రతిపాలకాయ నమః |
ఓం సకలార్తిహరాయ నమః |
ఓం సౌమ్యజనకాయ నమః |
ఓం సాధువందితాయ నమః |
ఓం సర్వాగమజ్ఞాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సనకాదిమునిస్తుతాయ నమః || 70 ||

ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః |

ఓం సితాంగాయ నమః |
ఓం సితభూషణాయ నమః |
ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః |
ఓం శ్వేతగంధానులేపనాయ నమః |
ఓం దశాశ్వరథసంరూఢాయ నమః |
ఓం దండపాణయే నమః |
ఓం ధనుర్ధరాయ నమః |
ఓం కుందపుష్పోజ్జ్వలాకారాయ నమః |
ఓం నయనాబ్జసముద్భవాయ నమః || 80 ||

ఓం ఆత్రేయగోత్రజాయ నమః |

ఓం అత్యంతవినయాయ నమః |
ఓం ప్రియదాయకాయ నమః |
ఓం కరుణారససంపూర్ణాయ నమః |
ఓం కర్కటప్రభవే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం చతురశ్రాసనారూఢాయ నమః |
ఓం చతురాయ నమః |
ఓం దివ్యవాహనాయ నమః |
ఓం వివస్వన్మండలాగ్నేయవాససే నమః || 90 ||

ఓం వసుసమృద్ధిదాయ నమః |

ఓం మహేశ్వరప్రియాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః |
ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః |
ఓం గ్రసితార్కాయ నమః |
ఓం గ్రహాధిపాయ నమః |
ఓం ద్విజరాజాయ నమః |
ఓం ద్యుతిలకాయ నమః |
ఓం ద్విభుజాయ నమః || 100 ||

ఓం ద్విజపూజితాయ నమః |

ఓం ఔదుంబరనగావాసాయ నమః |
ఓం ఉదారాయ నమః |
ఓం రోహిణీపతయే నమః |
ఓం నిత్యోదయాయ నమః |
ఓం మునిస్తుత్యాయ నమః |
ఓం నిత్యానందఫలప్రదాయ నమః |
ఓం సకలాహ్లాదనకరాయ నమః |
ఓం పలాశసమిధప్రియాయ నమః || 108 ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


keywords : 
moon ashtothram lyrics, telugu stotras , all god stotras , goddess stotras lyrics pdf download, moon ashtothram full lyrics. lord vishnu ashtothram , lord shiva ashtotram lyrics. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.