Drop Down Menus

Sri Satyanarayana Ashtottara Satanamavali in Telugu | శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః


శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః
ఓం సత్యదేవాయ నమః |
ఓం సత్యాత్మనే నమః |
ఓం సత్యభూతాయ నమః |
ఓం సత్యపురుషాయ నమః |
ఓం సత్యనాథాయ నమః |
ఓం సత్యసాక్షిణే నమః |
ఓం సత్యయోగాయ నమః |
ఓం సత్యజ్ఞానాయ నమః |
ఓం సత్యజ్ఞానప్రియాయ నమః |
ఓం సత్యనిధయే నమః | 10 |

ఓం సత్యసంభవాయ నమః |

ఓం సత్యప్రభవే నమః |
ఓం సత్యేశ్వరాయ నమః |
ఓం సత్యకర్మణే నమః |
ఓం సత్యపవిత్రాయ నమః |
ఓం సత్యమంగళాయ నమః |
ఓం సత్యగర్భాయ నమః |
ఓం సత్యప్రజాపతయే నమః |
ఓం సత్యవిక్రమాయ నమః |
ఓం సత్యసిద్ధాయ నమః | 20 |

ఓం సత్యాఽచ్యుతాయ నమః |

ఓం సత్యవీరాయ నమః |
ఓం సత్యబోధాయ నమః |
ఓం సత్యధర్మాయ నమః |
ఓం సత్యాగ్రజాయ నమః |
ఓం సత్యసంతుష్టాయ నమః |
ఓం సత్యవరాహాయ నమః |
ఓం సత్యపారాయణాయ నమః |
ఓం సత్యపూర్ణాయ నమః |
ఓం సత్యౌషధాయ నమః | 30 |

ఓం సత్యశాశ్వతాయ నమః |

ఓం సత్యప్రవర్ధనాయ నమః |
ఓం సత్యవిభవే నమః |
ఓం సత్యజ్యేష్ఠాయ నమః |
ఓం సత్యశ్రేష్ఠాయ నమః |
ఓం సత్యవిక్రమిణే నమః |
ఓం సత్యధన్వినే నమః |
ఓం సత్యమేధాయ నమః |
ఓం సత్యాధీశాయ నమః |
ఓం సత్యక్రతవే నమః | 40 |

ఓం సత్యకాలాయ నమః |

ఓం సత్యవత్సలాయ నమః |
ఓం సత్యవసవే నమః |
ఓం సత్యమేఘాయ నమః |
ఓం సత్యరుద్రాయ నమః |
ఓం సత్యబ్రహ్మణే నమః |
ఓం సత్యాఽమృతాయ నమః |
ఓం సత్యవేదాంగాయ నమః |
ఓం సత్యచతురాత్మనే నమః |
ఓం సత్యభోక్త్రే నమః | 50 |

ఓం సత్యశుచయే నమః |

ఓం సత్యార్జితాయ నమః |
ఓం సత్యేంద్రాయ నమః |
ఓం సత్యసంగరాయ నమః |
ఓం సత్యస్వర్గాయ నమః |
ఓం సత్యనియమాయ నమః |
ఓం సత్యమేధాయ నమః |
ఓం సత్యవేద్యాయ నమః |
ఓం సత్యపీయూషాయ నమః |
ఓం సత్యమాయాయ నమః | 60 |

ఓం సత్యమోహాయ నమః |

ఓం సత్యసురానందాయ నమః |
ఓం సత్యసాగరాయ నమః |
ఓం సత్యతపసే నమః |
ఓం సత్యసింహాయ నమః |
ఓం సత్యమృగాయ నమః |
ఓం సత్యలోకపాలకాయ నమః |
ఓం సత్యస్థితాయ నమః |
ఓం సత్యదిక్పాలకాయ నమః |
ఓం సత్యధనుర్ధరాయ నమః | 70 |

ఓం సత్యాంబుజాయ నమః |

ఓం సత్యవాక్యాయ నమః |
ఓం సత్యగురవే నమః |
ఓం సత్యన్యాయాయ నమః |
ఓం సత్యసాక్షిణే నమః |
ఓం సత్యసంవృతాయ నమః |
ఓం సత్యసంప్రదాయ నమః |
ఓం సత్యవహ్నయే నమః |
ఓం సత్యవాయువే నమః |
ఓం సత్యశిఖరాయ నమః | 80 |

ఓం సత్యానందాయ నమః |

ఓం సత్యాధిరాజాయ నమః |
ఓం సత్యశ్రీపాదాయ నమః |
ఓం సత్యగుహ్యాయ నమః |
ఓం సత్యోదరాయ నమః |
ఓం సత్యహృదయాయ నమః |
ఓం సత్యకమలాయ నమః |
ఓం సత్యనాలాయ నమః |
ఓం సత్యహస్తాయ నమః |
ఓం సత్యబాహవే నమః | 90 |

ఓం సత్యముఖాయ నమః |

ఓం సత్యజిహ్వాయ నమః |
ఓం సత్యదంష్ట్రాయ నమః |
ఓం సత్యనాసికాయ నమః |
ఓం సత్యశ్రోత్రాయ నమః |
ఓం సత్యచక్షసే నమః |
ఓం సత్యశిరసే నమః |
ఓం సత్యముకుటాయ నమః |
ఓం సత్యాంబరాయ నమః |
ఓం సత్యాభరణాయ నమః | 100|

ఓం సత్యాయుధాయ నమః |

ఓం సత్యశ్రీవల్లభాయ నమః |
ఓం సత్యగుప్తాయ నమః |
ఓం సత్యపుష్కరాయ నమః |
ఓం సత్యధృతాయ నమః |
ఓం సత్యభామారతాయ నమః |
ఓం సత్యగృహరూపిణే నమః |
ఓం సత్యప్రహరణాయుధాయ నమః | 108 |
ఇతి సత్యనారాయణాష్టోత్తరశత నామావళిః ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
sri satyanarayana stotharam, sri satyanarayana ashotharam in telugu, satyanarayana swamy vratham, annavaram satyanarayana swamy, sri satyanarayana swamy songs, satyanarayana ashtottara satanamavali in telugu, satyanarayana swamy images, satyanarayana swamy stotharam lyrics, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.