Drop Down Menus

పిఠాపురం లో వాహనాలు బుక్ చేస్కోవచ్చు  | Book Now Pithapuram Local Trip Vehicles Avaibale Car Rental Booking

హిందూ టెంపుల్స్ గైడ్ :
పిఠాపురం పాదగయ క్షేత్రం త్రిగయ క్షేత్రాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తి పీఠం , పంచమాదవ క్షేత్రాల్లో ఒకటి మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థానం . పిఠాపురం  లోకల్ లో దేవాలయాలు చూడ్డానికి మరియు పిఠాపురం నుంచి సామర్లకోట ( పంచారామ క్షేత్రం ) , అన్నవరం , తోలి తిరుపతి , ద్రాక్ష రామం  ( పంచారామ క్షేత్రం )  మొదలైన క్షేత్రాలను చూడ్డానికి మీరు ఇప్పుడు హిందూ  టెంపుల్స్ గైడ్  కి కాల్ చేసి బుక్ చేస్కోవచ్చు . మీరు ఒక్కరోజు ముందుగా బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకున్న కార్ , ఆటో మీకు పంపిస్తాము .  మీరు మీ యాత్ర వివరాలు ముందుగా టెంపుల్స్ గైడ్ కి వాట్సప్ చేస్తే మీకు యాత్ర ప్లానింగ్ కూడా గైడ్ చేయడం జరుగుతుంది . మీరు ఎంతమంది వస్తున్నారు ? ఎన్ని రోజులు ప్లాన్ చేస్తున్నారు అనే వివరాలు తెలియచేయండి వాటికి తగ్గట్టుగా మీకు వివరాలు తెలియచేస్తాము . టెంపుల్స్ గైడ్ వాట్సప్ నెంబర్ 8247325819

పిఠాపురం పాదగయ క్షేత్ర విశేషాలు
తోలి తిరుపతి విశేషాలు ఈ వీడియో లో చూడండి  : 
pithapuram vehicles booking online, vehicle booking online in pithapuram , pithapuram car booking number , pithapuram local trip auto booking number . pithapuram trip planing, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.