శివరాత్రికి కాశి లో ఉండాలని చాలామంది కోరుకుంటారు . ఆ కోరికకు అనుగుణంగా శ్రీ రామ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు శివరాత్రికి కాశి యాత్ర వివరాలు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు . కాశి లో మూడు రోజులు ఉంటారు . ఈ యాత్ర మొత్తం 15 రోజులు 24 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు .ఈ యాత్ర లో దర్శించే క్షేత్రాలు 1) అన్నవరం 2) సింహాచలం 3) అరసవిల్లి 4) శ్రీకూర్మం 5) పూరి 6) కోణార్క్ 7) సాక్షిగోపాళం 8) భువనేశ్వరం 9) ధవళగిరి 10) కలకత్తా సిటీ 11) హౌరా సీటీ 12) దక్షిణేశ్వరం 13) బేలూరు మఠం 14) కాళీ ఘాట్ 15) విక్టోరిమహల్ 16) గయా 17) బుద్ధ గయా 18) ఆలహాబాద్ సిటీ 19) త్రివేణి సంగమం 20) ప్రయాగ 21) సీతామాడి 22) అయోధ్య 23) కాశీ 24) వ్యాసకాశి
ఈ యాత్ర కాకినాడ నుంచి ప్రారంభమౌతుంది . యాత్ర బస్సు లో ఉంటుంది. దూరప్రాంతాల వారు కూడా ఈ యాత్రకు రావచ్చును . కాకినాడ వరకు ట్రైన్ లో రావచ్చు , ఎక్కువ ట్రైన్ లు సామర్లకోట లో ఆగుతాయి . సామర్లకోట నుంచి కాకినాడ 15 కిమీ .
యాత్ర వివరాలు :
ట్రావెల్స్ : శ్రీరామా ట్రావెల్స్
యాత్ర : కాశి యాత్ర
రోజులు : 15 రోజులు
బయలు దేరు తేదీ : 15-2-2020
టికెట్ ధర : 7,500/-
భోజన సౌకర్యం : మధ్యాహ్నం భోజనం , రాత్రికి అల్పాహారం
ఆర్గనైజర్ : రాంబాబు గారు
సెల్ నెంబర్ : 9440913426, 8688532223
అదనం : డ్రైవర్ మామూళ్లు 200 , వంట మనిషి మామూళ్లు 200 , సత్రము అద్దెలు 300 /-.
kashi tour package details, kashi tour guide, kashi tour from kakinada, kashi tour sivaratri, shivaratri kashi tour details .
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment