Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

చార్ ధామ్ యాత్ర | Chardham Tour Package Details | Chardham Tour Information


చార్ధామ్ యాత్ర వివరాలు సురేన్ ట్రావెల్స్ శారదా గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు. ఈ యాత్ర మే 1వ తేదీన ప్రారంభమౌతుంది. తిరుగు ప్రయాణం మే 15వ తేదీన ఉంటుంది. ఈ యాత్ర లో యాత్రికులు హరిద్వార్ ఋషికేష్ గంగోత్రి యమునోద్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ను దర్శిస్తారు. టికెట్ ధర  ఒక్కొక్కరికి  25000/- నిర్ణయించారు. యాత్రకు వచ్చేవారు ముందుగా 5000/- అడ్వాన్స్ చెల్లించాలి. యాత్రలో ప్రయాణికులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది. ట్రైన్ లో యాత్రికులే చూసుకోవాలి. ఒక్కో రూమ్ లో నలుగురు ఉంటారు. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. దూరప్రాంతం నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి.
యాత్రవివరాలు :
యాత్ర : చార్ ధామ్ యాత్ర 
ప్రారంభ తేదీ : మే 1 
తిరుగుప్రయాణం : మే 15
టికెట్ ధర : 25000
అడ్వాన్స్ : 5000
ఎక్కడ నుంచి : హైదరాబాద్ నుంచి 
రూమ్ షేరింగ్ : నలుగురు 
భోజనం : ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ 
ట్రైన్ లో : ఫుడ్ సప్లై చేయబడదు 
సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
keywords : chardham yatram , char dham tour package , char dham tour price, best price chardham , chardham tour package from hyd , 

Comments

  1. We want tempo 12 seater may 14 Haridwar , Rishikesh,ninitol,almora,pancha prayaga,panch Kedar,and char dam and drop at shaharanpur.....him much cost and how many days it possible.....


    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు