Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కేరళ యాత్ర వివరాలు | Kerala Tour Package Details | Kerala Tour Month of May | Tour Packages


సురేన్ టూర్స్ శారదాగారు కేరళ యాత్ర వివరాలు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేశారు . కేరళ యాత్ర 24 మే 2020 న ప్రారంభమౌతుంది . వారం రోజులు పాటు ఈ యాత్ర ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో ప్రారంభం అవుతుంది . దూర ప్రాంతాల నుంచి వారికి తగిన ఏర్పాట్లు  చేయడం జరుగుతుంది. యాత్రికులు ఈ యాత్రలో చూడబోయే ప్రదేశాలు కోచి , గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం , తకిడి,   మున్నార్ , ఆలపి బోటింగ్ , ఆధారపల్లి వాటర్ ఫాల్స్ , పెరియార్ బోటింగ్ , త్రివేండ్రం , అనంతపద్మనాభ స్వామి ఆలయం , భగవతి ఆలయం , తిరుక్కటకరై , చోట నికర ఆలయం , కోవాలం బీచ్.  
యాత్రలో రూమ్ నలుగురికి షేరింగ్ ఉంటుంది. 
ట్రైన్ లో ఫుడ్ సప్లై చేయబడదు. యాత్ర లో ఉదయం టిఫిన్ - టి ,మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది. యాత్రకు వచ్చేవారు ముందుగా 3800 అడ్వాన్స్ చెల్లించాలి. టికెట్ ధర ఒక్కొక్కరికి 10,800.  మే 24 నుంచి జూన్ 1వ తేదీవరకు యాత్ర ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వారు ముందుగా తెలియచేస్తే వారికి తగిన ఏర్పాట్లు చేయబడును. 

యాత్ర వివరాలు : 
యాత్ర : కేరళ యాత్ర 
ప్రారంభ తేదీ : మే 24
తిరుగు ప్రయాణం : జూన్ 1
టికెట్ ధర : 10,800
అడ్వాన్స్ : 3800
ఎక్కడనుంచి : హైదరాబాద్ ( దూరప్రాంతంల వారికి తగిన ఏర్పాట్లు చేయబడును )
సంప్రదించాల్సిన వారి పేరు : శారదా గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
keywords : kerala tour, kerala tour package, kerala tour details, kerala surroundig places , best kerala tour package , kerala tour may month, 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు