Drop Down Menus

Char Dham Tour 2020 | Chardham Tour Package Details | చార్ ధామ్ యాత్ర

చార్ధామ్ యాత్ర జీవితం లో ఒక్కసారైనా వెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు . రవాణా సౌకర్యం మేరుపడటం వల్ల ఇప్పుడు అందరూ వెళ్లి రాగలుగుతున్నారు . గంగోత్రి యమునోద్రి కేదార్నాధ్ బద్రీనాధ్ లను చార్ ధామ్ లుగా పిలుస్తారు.  శీతాకాలం లో పూర్తిగా మూసివేయబడతాయి . సమ్మర్ లో మాత్రమే దర్శించడానికి వీలుగా ఉంటాయి . చార్ ధామ్ యాత్ర   వివరాలు సురేన్ ట్రావెల్స్ శారదా గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు. చార్ధామ్  యాత్ర మే 1వ తేదీన  నుంచి  మే 15వ వరకు ఉంటుంది. ఈ యాత్ర లో యాత్రికులు హరిద్వార్ ఋషికేష్ గంగోత్రి యమునోద్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ను దర్శిస్తారు. టికెట్ ధర  ఒక్కొక్కరికి  25000/- నిర్ణయించారు. యాత్రకు వచ్చేవారు ముందుగా 5000/- అడ్వాన్స్ చెల్లించాలి. యాత్రలో ప్రయాణికులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది. ట్రైన్ లో యాత్రికులే చూసుకోవాలి. ఒక్కో రూమ్ లో నలుగురు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది .  ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభ మైనప్పటికీ  దూరప్రాంతం నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి.
యాత్రవివరాలు :
యాత్ర : చార్ ధామ్ యాత్ర 
ప్రారంభ తేదీ : మే 1 
టికెట్ ధర : 25000
అడ్వాన్స్ : 5000
ఎక్కడ నుంచి : హైదరాబాద్ నుంచి 

ట్రైన్ లో : ఫుడ్ సప్లై చేయబడదు 
సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
Keywords : chardham yatra tour packages , chardham tour, chardham yatra 2020 , chardham yatra packages details. badrinath tour, kedarnath tour, gangodri tour, yamunodri tour packages , 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.