Famous Temples List In Nagarkurnool District | Telangana State

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

1 శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం , ఉమా మహేశ్వరం :

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ ఆలయం కలదు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో 100 కి . మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం ప్రకృతి రమణీయల మధ్య చాలా బాగా ఉంటుంది. ఈ ఆలయం రంగాపురం అనే గ్రామననికి 4 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో స్వామి అమ్మవారు ఉమా మహేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 7.00PM.

2. శ్రీ వేంకటేశ్వర స్వామి, పాలెం :

ఈ ఆలయం పాలెం గ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలో కలదు. శుక్ర , శని వారం లాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ప్రతి సం || స్వామి వారికి బ్రమోస్తావాలు నిర్వహిస్తారు. వైకుంటా ఏకాదశి రద్దీ అధికం గా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

3. శ్రీ వీరంజనేయ స్వామి ఆలయం , ఊరుకొండ పేట :

ఈ ఆలయం కల్వకుర్తి కి 12 కి. మీ దూరంలో కలదు. ప్రతి సం || హనుమాన్ జయంతి రోజు స్వామి వారికి జాతర నిర్వహిస్తారు. శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఊరుకొండ పేట లో ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. శ్రీ రామ నవమి ఉత్సవాలు కూడ ఘనంగా నిర్వహిసారు. 

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

4. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పరమేశ్వరి , కల్వకుర్తి :

ఈ ఆలయం కల్వకుర్తి నందు కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారికి దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మంగళ , శుక్ర వారాలల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

5. శ్రీ మాధవ స్వామి ఆలయం , కొల్లాపూర్ :

ఈ ఆలయం కొల్లాపూర్ నందు కలదు. ఈ ఆలయాన్ని రాజా జెట్ప్రొలే నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 16వ శతాబ్దాన్నికి చెందినది. ఈ ఆలయ ప్రత్యేకత ఆలయ అడుగు భాగం నందు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది చివరికి శ్రీశైలం లో కలుస్తుంది. హైదరాబాద్ నుంచి 180 కి. మీ దూరంలోను , నాగర్ కర్నూల్ కి 45కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో ప్రధాన మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి. పక్కన ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.   

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

నాగర్ కర్నూల్ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise



KeyWords : Nagarkurnool Famous Temples List, Nagarkurnool District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS