Famous Temples List In Kamareddy District | Telangana State

కామారెడ్డి  జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

ఈ కామారెడ్డి  జిల్లా నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇది సమీప పట్టణమైన ఉంది. కొత్త  జిల్లా ఏర్పాటుకు ముందు, నిజామాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది.

1. శ్రీ రామాలయం , డిచ్ పల్లి :

ఈ ఆలయం డిచ్ పల్లి రామాలయం లేదా ఖిలా రామాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 14 వ శతాబ్దానికి చెందినది. కాకతీయుల రాజు చే నిర్మించబడినది అక్కడి శాసనాల ఆధారంగా తెలుస్తుంది. ఈ అలయాన్నికి 105 మెట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 160 కి. మీ మరియు నిజామాబాద్ నుంచి 15 కి. మీ దూరంలో కలదు. శ్రీ రామనవమి ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

2. శ్రీ నరసింహ స్వామి ఆలయం , బెల్లం(నింబద్రి) :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం . నిజామాబాద్ జిల్లాలో భీంగల్ అనే గ్రామం కి 5 కి.మీ దూరంలో కలదు. ఈ  ఆలయాన్ని దక్షిణా బదరీనాథ్ గా కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత స్వామికి బిల్వ పత్రాలతో పూజ చేస్తారు. 100 సం || చరిత్ర ఈ ఆలయానికి కలదు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.30PM TO 7.30PM.

3. 100 స్తంభాల ఆలయం , భోదన్ :

నిజామాబాద్ జిల్లాలో భోదన్ గ్రామం లో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం 915-927 ఇంద్ర నారాయణ గారు నిర్మించారు. ఈ ఆలయంలో కళా వైభవం ఎక్కువ. ఈ ఆలయం మొత్తం రాతి కట్టడం. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇటువంటి ఆలయం దేశం మొత్తం లో ఎక్కడ లేదు. కానీ నేడు ఈ ఆలయం శిధిలావస్తా కి చేరుకుంది.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

4. శ్రీ హనుమాన్ ఆలయం , సారంగాపూర్ :

ఈ ఆలయం సారంగాపూర్ గ్రామం నిజామాబాద్ కి 11 కి. మీ దూరంలో ఉన్నది. స్థానికంగా ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. ఈ ఆలయాన్నికి 450 సం || చరిత్ర కలదు. హనుమాన్ జయంతి మరియు శ్రీ రామనవమి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

5. శ్రీ రఘునాథ్ స్వామి ఆలయం , కైల్వ :

ఈ ఆలయన్ని శ్రీ ఛత్రపతి శివాజీ గారు నిర్మించారు. క్రీ. శ 12 వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు బాగా నిర్వహిస్తారు. నిజామాబాద్ జిల్లా నైరుతి నుంచి 2 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం లో విగ్రహాలు కూర్మ పీఠం పై ఉండడం ప్రత్యేకత.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

6. శ్రీ సిద్దేశ్వర ఆలయం , భీఖుర్ :

ఈ ఆలయంలో స్వామి వారు స్వయంభూ. ఈ ఆలయం కామారెడ్డి నుంచి 15 కి. మీ రాయంపేట నుంచి 10 కి. మీ దూరంలో కలదు. శివరాత్రి రోజు స్వామి వారికి ఇక్కడ కళ్యాణం చేస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 11.30AM- 4.00PM TO 7.30PM.

7. శ్రీ కాలభైరవ స్వామి ఆలయం , రాయగిరి , కామారెడ్డి :

ఈ ఆలయం కామారెడ్డికి 8 కి. మీ దూరంలో ఇస్సన్న పల్లి లో కలదు. ఈ ఆలయంలో ప్రత్యేకత భూత , ప్రేత , పిశాది వంటి వాటిని వదిలించడానికి ఈ ఆలయానికి చాలా మంది వస్తారు.

ఆలయ దర్శించే సమయం : 7.30AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

8. నవనాధుల సిద్దేశ్వర ఆలయం, సిద్దంగూడ :

నిజామాబాద్ కి 26 కి. మీ దూరంలో ఆర్మూర్ గ్రామం లో కలదు. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి. నవనాధులచే ప్రతిష్టించిన ఈ ఆలయం ప్రత్యేక మైనది. 1960 సం || లో కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉండేది. ఈ ఆలయం ప్రత్యేకత నల్లని పెద్ద గుట్ట క్రింద శివాలయం ఉన్నది.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 7.00PM.

9. శ్రీ ఎల్లమ్మ  ఆలయం :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం.12 వ శతాబ్దానికి చెందినది. రేణుక ఎల్లమ్మ గా గ్రామ ప్రజలు పిలుస్తారు. ప్రతి సం || అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తారు. దేవి నవరాత్రి వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

కామారెడ్డి  జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 
Telangana District Wise Temple List


KeyWords : Kamareddy Famous Temples List, Kamareddy District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS