శృంగేరి :
శృంగేరి భక్తుల పాలిట ఒక పవిత్ర యాత్రా స్థలం. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న శృంగేరి లో జగద్గురు ఆది శంకరాచార్యులు మొదటి మఠాన్ని స్థాపించారు. శృంగేరి కి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
శారదాదేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వసానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు శంకరాచార్యుల సమయమునుండి ఉన్నదని చెబుతారు. మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని కూడా చెబుతారు. మెదలు ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14 వ శతాబ్దములో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి, బంగార విగ్రహ ప్రతిష్ఠ చేసారని చరిత్ర బట్టి తెలుస్తోంది. ఆలయ పరిసరాలు 20 వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడింది. అగ్నిప్రమాదము జరగడంతో పాత దేవాలయపు స్థానములో కొత్తదేవాలయము నిర్మించారు. జీర్ణోద్ధారణ జరిగిన ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది.
శృంగేరి ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : మంగళూరు శృంగేరికి 100 km ల దూరంలో కలదు. ఇక్కడకు బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, గోవా, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి. ఎయిర్ పోర్ట్ బయట క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి శృంగేరి చేరుకోవచ్చు.
రైలు మార్గం : ఉడిపి, మంగళూరు రైల్వే స్టేషన్ లు శృంగేరి కి సమీపాన కలవు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుండి రైళ్లు వస్తుంటాయి.
రోడ్డు/ బస్సు మార్గం : ఉడిపి, మంగళూరు, బెంగళూరు, మైసూరు, షిమోగా, చిక్కమగళూరు తదితర ప్రాంతాల నుండి రాష్ట్ర బస్సులతో పాటు ప్రవేట్ బస్సులు శృంగేరి కి నడుస్తాయి.
ఆలయ సమయాలు : 6 am–2 pm 4–9 pm
sringeri temple history, sringeri mutt activities, sringeri sharada temple, sringeri mutt branches, sringeri sharada peetham address, sringeri temple history in kannada language, vijaya yatra of sringeri jagadguru schedule 2019, sringeri temple images, srigeri temple history telugu.

ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
We had the opportunity to have a darshan of all deities in Sringeri Temple and Mutt complex, as a part of Southern Karnataka Temple Tour organized by Karnataka Tourism Development Corporation. We were very fortunate to have a darshan of present Shankaracharya and seek his blessings. Crossing the bridge on Tunga River to reach Muth is a great experience. 🙏🙏🙏
ReplyDelete