నమస్కారం ఈ క్విజ్ లో ప్రశ్నలు గురువుల గురించి ఉండబోతున్నాయి . ఎప్పటిలానే జవాబులు మీరు చూస్కునేలా క్రింద ఇవ్వబడినవి . జవాబులు వెంటనే చూడకుండా కాసేపు అలోచించి ఆ తరువాత జవాబులు చూడండి .
A) వశిష్ఠుడు B) విశ్వామిత్రుడు C) అగస్త్యుడు D) ఋష్యశృంగుడు
2) భీష్ముని గురువు గారు ఎవరు ?
A) పరాశురుడు B) పరశురాముడు C) ద్రోణుడు D) వ్యాసుడు
3) కుచేలుని గురువు గారు ఎవరు ?
A ) ద్రుపదుడు B ) సాందీపని C) శ్రీకృష్ణుడు D ) కృపాచార్యుడు
4)పాండవులకు కౌరవులకు రాజా గురువు ఎవరు ?
A ) ద్రోణుడు B ) కృపాచార్యుడు C) పరశురాముడు D ) భీష్ముడు
5) పరీక్షిస్తునకు ఆచార్యనిగా ఉన్నవారు ఎవరు ?
A ) కృపాచార్యుడు B ) ద్రోణుడు C) గౌతమ మహర్షి D ) అశ్వథామ
2 - పరశురాముడు
3 - సాందీపని
4 - ద్రోణుడు
5 - కృపాచార్యుడు
5వ క్విజ్ ఆడటానికి క్రింద కనిపిస్తున్న బాణం గుర్తుపై క్లిక్ చేయండి .
Keyowrds :
hindu temples guide quiz, quiz questions and answers, today quiz , sanathana dharama quiz,
ప్రశ్నలు
1) శ్రీరాముని కుల గురువు ఎవరు ?A) వశిష్ఠుడు B) విశ్వామిత్రుడు C) అగస్త్యుడు D) ఋష్యశృంగుడు
2) భీష్ముని గురువు గారు ఎవరు ?
A) పరాశురుడు B) పరశురాముడు C) ద్రోణుడు D) వ్యాసుడు
3) కుచేలుని గురువు గారు ఎవరు ?
A ) ద్రుపదుడు B ) సాందీపని C) శ్రీకృష్ణుడు D ) కృపాచార్యుడు
4)పాండవులకు కౌరవులకు రాజా గురువు ఎవరు ?
A ) ద్రోణుడు B ) కృపాచార్యుడు C) పరశురాముడు D ) భీష్ముడు
5) పరీక్షిస్తునకు ఆచార్యనిగా ఉన్నవారు ఎవరు ?
A ) కృపాచార్యుడు B ) ద్రోణుడు C) గౌతమ మహర్షి D ) అశ్వథామ
జవాబులు
1 - వశిష్ఠుడు2 - పరశురాముడు

Tags
Quiz