Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ దుర్గా సప్తశతి అష్టమో‌உధ్యాయః | Sri Durga Saptasati Chapter 8 | Hindu Temples Guide

శ్రీ దుర్గా సప్తశతి అష్టమో‌உధ్యాయః

రక్తబీజవధో నామ అష్టమోధ్యాయ ||

ధ్యానం :

అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ |
అణిమాధిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీమ్ ||

ఋషిరువాచ ||1||

చండే చ నిహతే దైత్యే ముండే చ వినిపాతితే |
బహుళేషు చ సైన్యేషు క్షయితేష్వసురేశ్వరః || 2 ||

తతః కోపపరాధీనచేతాః శుంభః ప్రతాపవాన్ |
ఉద్యోగం సర్వ సైన్యానాం దైత్యానామాదిదేశ హ ||3||

అద్య సర్వ బలైర్దైత్యాః షడశీతిరుదాయుధాః |
కంబూనాం చతురశీతిర్నిర్యాంతు స్వబలైర్వృతాః ||4||

కోటివీర్యాణి పంచాశదసురాణాం కులాని వై |
శతం కులాని ధౌమ్రాణాం నిర్గచ్ఛంతు మమాఙ్ఞయా ||5||

కాలకా దౌర్హృదా మౌర్వాః కాళికేయాస్తథాసురాః |
యుద్ధాయ సజ్జా నిర్యాంతు ఆఙ్ఞయా త్వరితా మమ ||6||

ఇత్యాఙ్ఞాప్యాసురాపతిః శుంభో భైరవశాసనః |
నిర్జగామ మహాసైన్యసహస్త్రైర్భహుభిర్వృతః ||7||

ఆయాంతం చండికా దృష్ట్వా తత్సైన్యమతిభీషణమ్ |
జ్యాస్వనైః పూరయామాస ధరణీగగనాంతరమ్ ||8||

తతఃసింహొ మహానాదమతీవ కృతవాన్నృప |
ఘంటాస్వనేన తాన్నాదానంబికా చోపబృంహయత్ ||9||

ధనుర్జ్యాసింహఘంటానాం నాదాపూరితదిఙ్ముఖా |
నినాదైర్భీషణైః కాళీ జిగ్యే విస్తారితాననా ||10||

తం నినాదముపశ్రుత్య దైత్య సైన్యైశ్చతుర్దిశమ్ |
దేవీ సింహస్తథా కాళీ సరోషైః పరివారితాః ||11||

ఏతస్మిన్నంతరే భూప వినాశాయ సురద్విషామ్ |
భవాయామరసింహనామతివీర్యబలాన్వితాః ||12||

బ్రహ్మేశగుహవిష్ణూనాం తథేంద్రస్య చ శక్తయః |
శరీరేభ్యోవినిష్క్రమ్య తద్రూపైశ్చండికాం యయుః ||13||

యస్య దేవస్య యద్రూపం యథా భూషణవాహనమ్ |
తద్వదేవ హి తచ్చక్తిరసురాన్యోద్ధుమాయమౌ ||14||

హంసయుక్తవిమానాగ్రే సాక్షసూత్రక మండలుః |
ఆయాతా బ్రహ్మణః శక్తిబ్రహ్మాణీ త్యభిధీయతే ||15||

మహేశ్వరీ వృషారూఢా త్రిశూలవరధారిణీ |
మహాహివలయా ప్రాప్తాచంద్రరేఖావిభూషణా ||16||

కౌమారీ శక్తిహస్తా చ మయూరవరవాహనా |
యోద్ధుమభ్యాయయౌ దైత్యానంబికా గుహరూపిణీ ||17||

తథైవ వైష్ణవీ శక్తిర్గరుడోపరి సంస్థితా |
శంఖచక్రగధాశాంఖర్ ఖడ్గహస్తాభ్యుపాయయౌ ||18||

యఙ్ఞవారాహమతులం రూపం యా భిభ్రతో హరేః |
శక్తిః సాప్యాయయౌ తత్ర వారాహీం బిభ్రతీ తనుమ్ ||19||

నారసింహీ నృసింహస్య బిభ్రతీ సదృశం వపుః |
ప్రాప్తా తత్ర సటాక్షేపక్షిప్తనక్షత్ర సంహతిః ||20||

వజ్ర హస్తా తథైవైంద్రీ గజరాజో పరిస్థితా |
ప్రాప్తా సహస్ర నయనా యథా శక్రస్తథైవ సా ||21||

తతః పరివృత్తస్తాభిరీశానో దేవ శక్తిభిః |
హన్యంతామసురాః శీఘ్రం మమ ప్రీత్యాహ చండికాం ||22||

తతో దేవీ శరీరాత్తు వినిష్క్రాంతాతిభీషణా |
చండికా శక్తిరత్యుగ్రా శివాశతనినాదినీ ||23||

సా చాహ ధూమ్రజటిలమ్ ఈశానమపరాజితా |
దూతత్వం గచ్ఛ భగవన్ పార్శ్వం శుంభనిశుంభయోః ||24||

బ్రూహి శుంభం నిశుంభం చ దానవావతిగర్వితౌ |
యే చాన్యే దానవాస్తత్ర యుద్ధాయ సముపస్థితాః ||25||

త్రైలోక్యమింద్రో లభతాం దేవాః సంతు హవిర్భుజః |
యూయం ప్రయాత పాతాళం యది జీవితుమిచ్ఛథ ||26||

బలావలేపాదథ చేద్భవంతో యుద్ధకాంక్షిణః |
తదా గచ్ఛత తృప్యంతు మచ్ఛివాః పిశితేన వః ||27||

యతో నియుక్తో దౌత్యేన తయా దేవ్యా శివః స్వయమ్ |
శివదూతీతి లోకే‌உస్మింస్తతః సా ఖ్యాతి మాగతా ||28||

తే‌உపి శ్రుత్వా వచో దేవ్యాః శర్వాఖ్యాతం మహాసురాః |
అమర్షాపూరితా జగ్ముర్యత్ర కాత్యాయనీ స్థితా ||29||

తతః ప్రథమమేవాగ్రే శరశక్త్యృష్టివృష్టిభిః |
వవర్షురుద్ధతామర్షాః స్తాం దేవీమమరారయః ||30||

సా చ తాన్ ప్రహితాన్ బాణాన్ ఞ్ఛూలశక్తిపరశ్వధాన్ |
చిచ్ఛేద లీలయాధ్మాతధనుర్ముక్తైర్మహేషుభిః ||31||

తస్యాగ్రతస్తథా కాళీ శూలపాతవిదారితాన్ |
ఖట్వాంగపోథితాంశ్చారీన్కుర్వంతీ వ్యచరత్తదా ||32||

కమండలుజలాక్షేపహతవీర్యాన్ హతౌజసః |
బ్రహ్మాణీ చాకరోచ్ఛత్రూన్యేన యేన స్మ ధావతి ||33||

మాహేశ్వరీ త్రిశూలేన తథా చక్రేణ వైష్ణవీ |
దైత్యాఙ్జఘాన కౌమారీ తథా శత్యాతి కోపనా ||34||

ఐంద్రీ కులిశపాతేన శతశో దైత్యదానవాః |
పేతుర్విదారితాః పృథ్వ్యాం రుధిరౌఘప్రవర్షిణః ||35||

తుండప్రహారవిధ్వస్తా దంష్ట్రా గ్రక్షత వక్షసః |
వారాహమూర్త్యా న్యపతంశ్చక్రేణ చ విదారితాః ||36||

నఖైర్విదారితాంశ్చాన్యాన్ భక్షయంతీ మహాసురాన్ |
నారసింహీ చచారాజౌ నాదా పూర్ణదిగంబరా ||37||

చండాట్టహాసైరసురాః శివదూత్యభిదూషితాః |
పేతుః పృథివ్యాం పతితాంస్తాంశ్చఖాదాథ సా తదా ||38||

ఇతి మాతృ గణం క్రుద్ధం మర్ద యంతం మహాసురాన్ |
దృష్ట్వాభ్యుపాయైర్వివిధైర్నేశుర్దేవారిసైనికాః ||39||

పలాయనపరాందృష్ట్వా దైత్యాన్మాతృగణార్దితాన్ |
యోద్ధుమభ్యాయయౌ క్రుద్ధో రక్తబీజో మహాసురః ||40||

రక్తబిందుర్యదా భూమౌ పతత్యస్య శరీరతః |
సముత్పతతి మేదిన్యాం తత్ప్రమాణో మహాసురః ||41||

యుయుధే స గదాపాణిరింద్రశక్త్యా మహాసురః |
తతశ్చైంద్రీ స్వవజ్రేణ రక్తబీజమతాడయత్ ||42||

కులిశేనాహతస్యాశు బహు సుస్రావ శోణితమ్ |
సముత్తస్థుస్తతో యోధాస్తద్రపాస్తత్పరాక్రమాః ||43||

యావంతః పతితాస్తస్య శరీరాద్రక్తబిందవః |
తావంతః పురుషా జాతాః స్తద్వీర్యబలవిక్రమాః ||44||

తే చాపి యుయుధుస్తత్ర పురుషా రక్త సంభవాః |
సమం మాతృభిరత్యుగ్రశస్త్రపాతాతిభీషణం ||45||

పునశ్చ వజ్ర పాతేన క్షత మశ్య శిరో యదా |
వవాహ రక్తం పురుషాస్తతో జాతాః సహస్రశః ||46||

వైష్ణవీ సమరే చైనం చక్రేణాభిజఘాన హ |
గదయా తాడయామాస ఐంద్రీ తమసురేశ్వరమ్ ||47||

వైష్ణవీ చక్రభిన్నస్య రుధిరస్రావ సంభవైః |
సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్రమాణైర్మహాసురైః ||48||

శక్త్యా జఘాన కౌమారీ వారాహీ చ తథాసినా |
మాహేశ్వరీ త్రిశూలేన రక్తబీజం మహాసురమ్ ||49||

స చాపి గదయా దైత్యః సర్వా ఏవాహనత్ పృథక్ |
మాతౄః కోపసమావిష్టో రక్తబీజో మహాసురః ||50||

తస్యాహతస్య బహుధా శక్తిశూలాది భిర్భువిః |
పపాత యో వై రక్తౌఘస్తేనాసంచతశో‌உసురాః ||51||

తైశ్చాసురాసృక్సంభూతైరసురైః సకలం జగత్ |
వ్యాప్తమాసీత్తతో దేవా భయమాజగ్మురుత్తమమ్ ||52||

తాన్ విషణ్ణా న్ సురాన్ దృష్ట్వా చండికా ప్రాహసత్వరమ్ |
ఉవాచ కాళీం చాముండే విస్తీర్ణం వదనం కురు ||53||

మచ్ఛస్త్రపాతసంభూతాన్ రక్తబిందూన్ మహాసురాన్ |
రక్తబిందోః ప్రతీచ్ఛ త్వం వక్త్రేణానేన వేగినా ||54||

భక్షయంతీ చర రణో తదుత్పన్నాన్మహాసురాన్ |
ఏవమేష క్షయం దైత్యః క్షేణ రక్తో గమిష్యతి ||55||

భక్ష్య మాణా స్త్వయా చోగ్రా న చోత్పత్స్యంతి చాపరే |
ఇత్యుక్త్వా తాం తతో దేవీ శూలేనాభిజఘాన తమ్ ||56||

ముఖేన కాళీ జగృహే రక్తబీజస్య శోణితమ్ |
తతో‌உసావాజఘానాథ గదయా తత్ర చండికాం ||57||

న చాస్యా వేదనాం చక్రే గదాపాతో‌உల్పికామపి |
తస్యాహతస్య దేహాత్తు బహు సుస్రావ శోణితమ్ ||58||

యతస్తతస్తద్వక్త్రేణ చాముండా సంప్రతీచ్ఛతి |
ముఖే సముద్గతా యే‌உస్యా రక్తపాతాన్మహాసురాః ||59||

తాంశ్చఖాదాథ చాముండా పపౌ తస్య చ శోణితమ్ ||60||

దేవీ శూలేన వజ్రేణ బాణైరసిభిర్ ఋష్టిభిః |
జఘాన రక్తబీజం తం చాముండా పీత శోణితమ్ ||61||

స పపాత మహీపృష్ఠే శస్త్రసంఘసమాహతః |
నీరక్తశ్చ మహీపాల రక్తబీజో మహాసురః ||62||

తతస్తే హర్ష మతులమ్ అవాపుస్త్రిదశా నృప |
తేషాం మాతృగణో జాతో ననర్తాసృంంగమదోద్ధతః ||63||

|| స్వస్తి శ్రీ మార్కండేయ పురాణే సావర్నికే మన్వంతరే దేవి మహత్మ్యే రక్తబీజవధోనామ అష్టమోధ్యాయ సమాప్తమ్ ||

ఆహుతి
ఓం జయంతీ సాంగాయై సశక్తికాయై సపరివారాయై సవాహనాయై రక్తాక్ష్యై అష్టమాతృ సహితాయై మహాహుతిం సమర్పయామి నమః స్వాహా ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key words : Sri Durga Saptasati Chapter 8 , Telugu Stotras , Storas In Telugu Lyrics , Hindu Temples Guide

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు