Drop Down Menus

శ్రీ గణేశ మహిమ్నా స్తోత్రం | Sri Ganesha Mahimna Stotram | Hindu Temples Guide

శ్రీ గణేశ మహిమ్నా స్తోత్రం :

అనిర్వాచ్యం రూపం స్తవన నికరో యత్ర గళితః తథా వక్ష్యే స్తోత్రం ప్రథమ పురుషస్యాత్ర మహతః |
యతో జాతం విశ్వస్థితిమపి సదా యత్ర విలయః సకీదృగ్గీర్వాణః సునిగమ నుతః శ్రీగణపతిః || 1 ||

గకారో హేరంబః సగుణ ఇతి పుం నిర్గుణమయో ద్విధాప్యేకోజాతః ప్రకృతి పురుషో బ్రహ్మ హి గణః |
స చేశశ్చోత్పత్తి స్థితి లయ కరోయం ప్రమథకో యతోభూతం భవ్యం భవతి పతిరీశో గణపతిః || 2 ||

గకారః కంఠోర్ధ్వం గజముఖసమో మర్త్యసదృశో ణకారః కంఠాధో జఠర సదృశాకార ఇతి చ |
అధోభావః కట్యాం చరణ ఇతి హీశోస్య చ తమః విభాతీత్థం నామ త్రిభువన సమం భూ ర్భువ స్సువః || 3 ||

గణాధ్యక్షో జ్యేష్ఠః కపిల అపరో మంగళనిధిః దయాళుర్హేరంబో వరద ఇతి చింతామణి రజః |
వరానీశో ఢుంఢిర్గజవదన నామా శివసుతో మయూరేశో గౌరీతనయ ఇతి నామాని పఠతి || 4 ||

మహేశోయం విష్ణుః స కవి రవిరిందుః కమలజః క్షితి స్తోయం వహ్నిః శ్వసన ఇతి ఖం త్వద్రిరుదధిః |
కుజస్తారః శుక్రో పురురుడు బుధోగుచ్చ ధనదో యమః పాశీ కావ్యః శనిరఖిల రూపో గణపతిః ||5 ||

ముఖం వహ్నిః పాదౌ హరిరసి విధాత ప్రజననం రవిర్నేత్రే చంద్రో హృదయ మపి కామోస్య మదన |
కరౌ శుక్రః కట్యామవనిరుదరం భాతి దశనం గణేశస్యాసన్ వై క్రతుమయ వపు శ్చైవ సకలమ్ || 6 ||

సితే భాద్రే మాసే ప్రతిశరది మధ్యాహ్న సమయే మృదో మూర్తిం కృత్వా గణపతితిథౌ ఢుంఢి సదృశీమ్ |
సమర్చత్యుత్సాహః ప్రభవతి మహాన్ సర్వసదనే విలోక్యానందస్తాం ప్రభవతి నృణాం విస్మయ ఇతి ||7 ||

గణేశదేవస్య మాహాత్మ్యమేతద్యః శ్రావయేద్వాపి పఠేచ్చ తస్య |
క్లేశా లయం యాంతి లభేచ్చ శీఘ్రం శ్రీపుత్త్ర విద్యార్థి గృహం చ ముక్తిమ్ || 8 ||

|| ఇతి శ్రీ గణేశ మహిమ్న స్తోత్రమ్ ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Key Words : Sri Ganesha Mahimna Stotram , Telugu Stotras, Stotras In Telugu Lyrics, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments