Drop Down Menus

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 26th Question


26th Question :
ప్రశ్న ) తోచిన వెంటనే ముందువెనుక ఆలోచించకుండా ప్రతిపని చేయడం నాకలవాటు. ఆలోచించి చేసే ఓపిక నాకు లేదు. ఒకప్పుడు విజయం లభిస్తుంది. పరాజయాయం చాలా సార్లు కలుగుతుంది. నాకు శాంతి లేదు. సుఖసంతోషాలు అంతకంటే శూన్యం. నేనెలా శాంతిని పొందుతాను ? నాకు సుఖమేలా కలుగుతుంది ? 

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్ ‖ (2వ అ - 66వ శ్లో)

జవాబు : మీలొ సమబుద్ది లేదు. కర్మకౌశలం లేదు. కనుక కార్యసిద్ది కలిగిన కలుగక పోయినా సమానంగా స్వీకరించే ఓర్పు, ఫలాపేక్ష లేకుండా పుణ్యపాపాసంబంధం లేకుండా కర్మలనాచారించే నేర్పు బాగా పెరగలి. అది మీ నిరంతరాభ్యాసంవల్ల కాని సాధ్యం కాదు. ఈ రెండు లేని వాడికి ఏది మంచి ? ఏది చెడు ? అనే వివేకం ఉండదు. అటువంటి వానికి మంచి భావనలు ఉండవు. ఇలా భావించని వానికి మనశ్శాంతి కలగనే కలగదు.  మనశ్శాంతి లేనివాడికి సుఖమేలా కలగుతుంది ? అందువల్ల మీరు సమబుద్దిని, కర్మ కౌశలాన్ని అలవాటు చేసుకుంటే మీకు తప్పక సుఖసంతోషాలు కలుగుతాయి. 


తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 



శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 


 bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments