Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మన సమస్యలకు భగవద్గీత చెప్పిన  పరిష్కారాలు | Bhagavad Gita Question and Answers Part One


మానవ జీవితం లో వచ్చే ఎన్నో సమస్యలకు భగవద్గీతలో చెప్పిన పరిష్కారాలను  .. ప్రశ్న జవాబు రూపం లో భగవద్గీత లోని శ్లోకం తో ఇవ్వడం జరుగుతుంది . ఒక్కో పోస్ట్ లో ఒక్కో ప్రశ్న వాటికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది . 


ప్రశ్న) ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఏ విషయంలోనూ సత్పలితం కలగలేదు. మనస్సు నిరుత్సాహం అవరించింది. ధైర్యం సన్నగిల్లింది. ఏ పని చేయాలన్న ఏదో భయం. మంచి జరగదేమోనని. చాలా క్రుంగి పోయాను. ఏం చేయాలి ?

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ‖ (2వ అ - 3వ శ్లో)



పరిష్కారం : నిరుత్సాహపడ కూడదు. నీలో వుండే శక్తి నీకు తెలియదు. నీవు సాధించిన విజయాలను గుర్తుకుతెచ్చుకో  నీవా కుంగిపోయేది? ధైర్యం తెచ్చుకో. నీచమైన పిరికితనాన్ని వదిలిపెట్టు ఉత్సాహంతో దైవం మీద భారం వేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుం కట్టు. తప్పక లక్ష్యాన్ని సాధిస్తావ్. 

భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 


2వ ప్రశ్న కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


BHAGAVAD GITA, BHAGAVAD GITA IN TELUGU , BHAGAVAD GITA SLOKAS MEANINGS , BHAGAVAD GITA MEANINGS, BHAGAVAD GITA CHAPTER WISE IN TELUGU

Comments