శ్రీ లలితా సహస్ర నామస్తోత్రం చదివేటప్పుడు నామాలను ఎక్కడపడిపితే అక్కడ విడగొట్టి చదవడం కానీ కలిపి చదవడం కానీ చెయ్యకూడదు . శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు నేర్పించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం వీడియో కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది . లలిత సహస్ర నామ స్తోత్రాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు . 1. పూర్వ పీఠిక మరియు ధ్యానం 2. స్తోత్రమ్ 3. ఉత్తర పీఠిక .
మీరు రోజు పారాయణ చేసే సమయం లో ధ్యానం మరియు స్తోత్రం చదువుకోవాలి . స్తోతము లో 183 శ్లోకాలలో 1000 నామాలు ఉంటాయి . మీకు నామాలు కనిపించేలా రంగులతో విభజించడం జరిగింది. మీకు పిడిఎఫ్ కూడా స్తోత్రం అయ్యాక ఇచ్చాము మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు .
పూర్వపీఠికా
|| న్యాసః ||
ఓం అస్య శ్రీలలితాదివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య | వశిన్యాదివాగ్దేవతా ఋషయః | అనుష్టుప్ ఛందః | శ్రీలలితాపరమేశ్వరీ దేవతా | శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ | మధ్యకూటేతి శక్తిః | శక్తికూటేతి కీలకమ్ | మూలప్రకృతిరితి ధ్యానమ్ | మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ | మమ శ్రీలలితామహాత్రిపురసుందరీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
|| ధ్యానమ్ ||
సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్
తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ |
అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |
అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ||
ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||
సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||
పంచపూజాం కుర్యాత్
లమిత్యాది పంచపూజాం కుర్యాత్ |
లం పృథ్వీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం పరికల్పయామి |
హం ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి |
యం వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి |
రం వహ్నితత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి |
వం అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృతనైవేద్యం పరికల్పయామి |
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
శ్రీమాతా --శ్రీమహారాజ్ఞీ-- శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండసంభూతా- -దేవకార్యసముద్యతా || 1 ||
ఉద్యద్భానుసహస్రాభా --చతుర్బాహుసమన్వితా |
రాగస్వరూపపాశాఢ్యా-- క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 ||
మనోరూపేక్షుకోదండా-- పంచతన్మాత్రసాయకా |
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా || 3 ||
చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా || 4 ||
అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా |
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా || 5 ||
వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా || 6 ||
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా || 7 ||
కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || 8 ||
పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా || 9 ||
శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా || 10 ||
నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ |
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా || 11 ||
అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా |
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా || 12 ||
కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా |
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా || 13 ||
కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ |
నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ || 14 ||
లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా |
స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా || 15 ||
అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ |
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా || 16 ||
కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా |
మాణిక్యముకుటాకారజానుద్వయవిరాజితా || 17 ||
ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా |
గూఢగుల్ఫా --కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా || 18 ||
నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా |
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా || 19 ||
సింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా |
మరాళీమందగమనా --మహాలావణ్యశేవధిః || 20 ||
సర్వారుణాఽ--నవద్యాంగీ--సర్వాభరణభూషితా |
శివకామేశ్వరాంకస్థా -శివా --స్వాధీనవల్లభా || 21 ||
సుమేరుమధ్యశృంగస్థా-- శ్రీమన్నగరనాయికా |
చింతామణిగృహాంతస్థా --పంచబ్రహ్మాసనస్థితా || 22 ||
మహాపద్మాటవీసంస్థా --కదంబవనవాసినీ |
సుధాసాగరమధ్యస్థా--కామాక్షీ --కామదాయినీ || 23 ||
దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా |
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా || 24 ||
సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా || 25 |
చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా |
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా || 26 ||
కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా |
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా || 27 ||
భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా |
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా || 28 ||
భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా |
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా || 29 ||
విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా |
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా || 30 ||
మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా |
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ || 31||
కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా || 32 ||
కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా |
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా || 33 ||
హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా || 34 ||
కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ |
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ || 35 ||
మూలమంత్రాత్మికా --మూలకూటత్రయకళేబరా |
కులామృతైకరసికా --కులసంకేతపాలినీ || 36 ||
కులాంగనా-- కులాంతస్థా--కౌళినీ --కులయోగినీ |
అకులా-- సమయాంతస్థా-- సమయాచారతత్పరా || 37 ||
మూలాధారైకనిలయా-- బ్రహ్మగ్రంథివిభేదినీ |
మణిపూరాంతరుదితా --విష్ణుగ్రంథివిభేదినీ || 38 ||
ఆజ్ఞాచక్రాంతరాళస్థా --రుద్రగ్రంథివిభేదినీ |
సహస్రారాంబుజారూఢా-- సుధాసారాభివర్షిణీ || 39 ||
తటిల్లతాసమరుచి--ష్షట్చక్రోపరిసంస్థితా |
మహాశక్తిః-- కుండలినీ --బిసతంతుతనీయసీ || 40 ||
భవానీ --భావనాగమ్యా --భవారణ్యకుఠారికా |
భద్రప్రియా-- భద్రమూర్తి--ర్భక్తసౌభాగ్యదాయినీ || 41 ||
భక్తప్రియా --భక్తిగమ్యా-- భక్తివశ్యా-- భయాపహా |
శాంభవీ --శారదారాధ్యా -శర్వాణీ-- శర్మదాయినీ || 42 ||
శాంకరీ-- శ్రీకరీ-- సాధ్వీ-- శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ --శాంతిమతీ --నిరాధారా-- నిరంజనా || 43 ||
నిర్లేపా --నిర్మలా నిత్యా --నిరాకారా-- నిరాకులా |
నిర్గుణా --నిష్కలా --శాంతా --నిష్కామా-- నిరుపప్లవా || 44 ||
నిత్యముక్తా-- నిర్వికారా --నిష్ప్రపంచా-- నిరాశ్రయా |
నిత్యశుద్ధా-- నిత్యబుద్ధా-- నిరవద్యా --నిరంతరా || 45 ||
నిష్కారణా-- నిష్కళం--కా నిరుపాధి--ర్నిరీశ్వరా |
నీరాగా--రాగమథనీ --నిర్మదా మదనాశినీ || 46 ||
నిశ్చింతా-- నిరహంకారా --నిర్మోహా-- మోహనాశినీ |
నిర్మమా -- మమతాహంత్రీ --నిష్పాపా --పాపనాశినీ || 47 ||
నిష్క్రోధా-- క్రోధశమనీ --నిర్లోభా-- లోభనాశినీ |
నిస్సంశయా --సంశయఘ్నీ-- నిర్భవా-- భవనాశినీ || 48 ||
నిర్వికల్పా--నిరాబాధా --నిర్భేదా-- భేదనాశినీ |
నిర్నాశా --మృత్యుమథనీ --నిష్క్రియా-- నిష్పరిగ్రహా || 49 ||
నిస్తులా-- నీలచికురా-- నిరపాయా-- నిరత్యయా |
దుర్లభా --దుర్గమా --దుర్గా --దుఃఖహంత్రీ-- సుఖప్రదా || 50 ||
దుష్టదూరా-- దురాచారశమనీ-- దోషవర్జితా |
సర్వజ్ఞా-- సాంద్రకరుణా --సమానాధికవర్జితా || 51 ||
సర్వశక్తిమయీ --సర్వమంగళా-- సద్గతిప్రదా |
సర్వేశ్వరీ --సర్వమయీ-- సర్వమంత్రస్వరూపిణీ || 52 ||
సర్వయంత్రాత్మికా-- సర్వతంత్రరూపా --మనోన్మనీ |
మాహేశ్వరీ-- మహాదేవీ మహాలక్ష్మీ--ర్మృడప్రియా || 53 ||
మహారూపా --మహాపూజ్యా-- మహాపాతకనాశినీ |
మహామాయా --మహాసత్త్వా-- మహాశక్తి--ర్మహారతిః || 54 ||
మహాభోగా --మహైశ్వర్యా --మహావీర్యా --మహాబలా |
మహాబుద్ధి--ర్మహాసిద్ధి--ర్మహాయోగీశ్వరేశ్వరీ || 55||
మహాతంత్రా --మహామంత్రా --మహాయంత్రా-- మహాసనా |
మహాయాగక్రమారాధ్యా-- మహాభైరవపూజితా || 56 ||
మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ |
మహాకామేశమహిషీ-- మహాత్రిపురసుందరీ || 57 ||
చతుఃషష్ట్యుపచారాఢ్యా-- చతుఃషష్టికలామయీ |
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా || 58 ||
మనువిద్యా-- చంద్రవిద్యా-- చంద్రమండలమధ్యగా |
చారురూపా --చారుహాసా --చారుచంద్రకళాధరా || 59 ||
చరాచరజగన్నాథా --చక్రరాజనికేతనా |
పార్వతీ --పద్మనయనా-- పద్మరాగసమప్రభా || 60 ||
పంచప్రేతాసనాసీనా --పంచబ్రహ్మస్వరూపిణీ |
చిన్మయీ- -పరమానందా-- విజ్ఞానఘనరూపిణీ || 61||
ధ్యానధ్యాతృధ్యేయరూపా--ధర్మాధర్మవివర్జితా |
విశ్వరూపా --జాగరిణీ--స్వపంతీ-- తైజసాత్మికా || 62 ||
సుప్తా-- ప్రాజ్ఞాత్మికా--తుర్యా- సర్వావస్థా--వివర్జితా |
సృష్టికర్త్రీ --బ్రహ్మరూపా --గోప్త్రీ--గోవిందరూపిణీ || 63 ||
సంహారిణీ --రుద్రరూపా --తిరోధానకరీ-శ్వరీ |
సదాశివాఽ--నుగ్రహదా --పంచకృత్యపరాయణా || 64 ||
భానుమండలమధ్యస్థా --భైరవీ-- భగమాలినీ |
పద్మాసనా --భగవతీ-- పద్మనాభసహోదరీ || 65 ||
ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః |
సహస్రశీర్షవదనా-- సహస్రాక్షీ-- సహస్రపాత్ || 66 ||
ఆబ్రహ్మకీటజననీ --వర్ణాశ్రమవిధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా --పుణ్యాపుణ్యఫలప్రదా || 67 ||
శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా |
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా || 68 ||
పురుషార్థప్రదా-- పూర్ణా-- భోగినీ --భువనేశ్వరీ |
అంబికాఽ--నాదినిధనా --హరిబ్రహ్మేంద్రసేవితా || 69 ||
నారాయణీ-- నాదరూపా-- నామరూపవివర్జితా |
హ్రీంకారీ-- హ్రీమతీ --హృద్యా-- హేయోపాదేయవర్జితా || 70 ||
రాజరాజార్చితా--రాజ్ఞీ --రమ్యా--రాజీవలోచనా |
రంజనీ --రమణీ --రస్యా-- రణత్కింకిణిమేఖలా || 71 ||
రమా-- రాకేందువదనా-- రతిరూపా-- రతిప్రియా |
రక్షాకరీ --రాక్షసఘ్నీ-- రామా --రమణలంపటా || 72 ||
కామ్యా --కామకలారూపా --కదంబకుసుమప్రియా |
కళ్యాణీ --జగతీకందా-- కరుణారససాగరా || 73 ||
కళావతీ-- కళాలాపా --కాంతా-- కాదంబరీ--ప్రియా |
వరదా --వామనయనా-- వారుణీమదవిహ్వలా || 74 ||
విశ్వాధికా --వేదవేద్యా-- వింధ్యాచలనివాసినీ |
విధాత్రీ --వేదజననీ-- విష్ణుమాయా-- విలాసినీ || 75 ||
క్షేత్రస్వరూపా-- క్షేత్రేశీ-- క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ |
క్షయవృద్ధివినిర్ముక్తా-- క్షేత్రపాలసమర్చితా || 76 ||
విజయా-- విమలా-- వంద్యా-- వందారుజనవత్సలా |
వాగ్వాదినీ --వామకేశీ-- వహ్నిమండలవాసినీ || 77 ||
భక్తిమత్కల్పలతికా-- పశుపాశవిమోచినీ |
సంహృతాశేషపాషండా--సదాచారప్రవర్తికా || 78 ||
తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా |
తరుణీ --తాపసారాధ్యా-- తనుమధ్యా --తమోఽపహా || 79 ||
చితి--స్తత్పదలక్ష్యార్థా-- చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః || 80 ||
పరా-- ప్రత్యక్చితీరూపా --పశ్యంతీ --పరదేవతా |
మధ్యమా --వైఖరీరూపా-- భక్తమానసహంసికా || 81 ||
కామేశ్వరప్రాణనాడీ--కృతజ్ఞా-- కామపూజితా |
శృంగారరససంపూర్ణా--జయా-- జాలంధరస్థితా || 82 ||
ఓడ్యాణపీఠనిలయా --బిందుమండలవాసినీ |
రహోయాగక్రమారాధ్యా-- రహస్తర్పణతర్పితా || 83 ||
సద్యఃప్రసాదినీ-- విశ్వసాక్షిణీ-- సాక్షివర్జితా |
షడంగదేవతాయుక్తా --షాడ్గుణ్యపరిపూరితా || 84 ||
నిత్యక్లిన్నా నిరుపమా-- నిర్వాణసుఖదాయినీ |
నిత్యాషోడశికారూపా --శ్రీకంఠార్ధశరీరిణీ || 85||
ప్రభావతీ-- ప్రభారూపా-- ప్రసిద్ధా --పరమేశ్వరీ |
మూలప్రకృతి-రవ్యక్తా- -వ్యక్తావ్యక్తస్వరూపిణీ || 86 ||
వ్యాపినీ--వివిధాకారా-- విద్యాఽవిద్యాస్వరూపిణీ |
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ || 87||
భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః |
శివదూతీ --శివారాధ్యా-- శివమూర్తి--శ్శివంకరీ || 88 |
శివప్రియా --శివపరా-- శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా --స్వప్రకాశా --మనోవాచామగోచరా || 89 ||
చిచ్ఛక్తి-శ్చేతనారూపా- -జడశక్తి-ర్జడాత్మికా |
గాయత్రీ-- వ్యాహృతి--స్సంధ్యా --ద్విజబృందనిషేవితా || 90 ||
తత్త్వాసనా --తత్త్వమయీ-- పంచకోశాంతరస్థితా |
నిస్సీమమహిమా-- నిత్యయౌవనా-- మదశాలినీ || 91 ||
మదఘూర్ణితరక్తాక్షీ-- మదపాటలగండభూః |
చందనద్రవదిగ్ధాంగీ-- చాంపేయకుసుమప్రియా || 92 ||
కుశలా --కోమలాకారా-- కురుకుళ్లా-- కుళేశ్వరీ |
కుళకుండాలయా-- కౌళమార్గతత్పరసేవితా || 93 ||
కుమారగణనాథాంబా- -తుష్టిః-- పుష్టి--ర్మతి--ర్ధృతిః |
శాంతిః --స్వస్తిమతీ-- కాంతి--ర్నందినీ-- విఘ్ననాశినీ || 94 ||
తేజోవతీ-- త్రినయనా-- లోలాక్షీకామరూపిణీ |
మాలినీ --హంసినీ- -మాతా --మలయాచలవాసినీ || 95 ||
సుముఖీ -నళినీ- సుభ్రూః -శోభనా- సురనాయికా |
కాలకంఠీ- కాంతిమతీ- క్షోభిణీ- సూక్ష్మరూపిణీ || 96 ||
వజ్రేశ్వరీ --వామదేవీ-- వయోఽవస్థావివర్జితా |
సిద్ధేశ్వరీ --సిద్ధవిద్యా--సిద్ధమాతా-- యశస్వినీ || 97 ||
విశుద్ధిచక్రనిలయాఽఽ--రక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాదిప్రహరణా --వదనైకసమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా --త్వక్స్థా-- పశులోకభయంకరీ |
అమృతాదిమహాశక్తిసంవృతా --ఢాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జనిలయా --శ్యామాభా-- వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలాఽ--క్షమాలాదిధరా --రుధిరసంస్థితా || 100 ||
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా-- స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్రవరదా --రాకిన్యంబాస్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జనిలయా --వదనత్రయసంయుతా |
వజ్రాదికాయుధోపేతా-- డామర్యాదిభిరావృతా || 102 ||
రక్తవర్ణా-- మాంసనిష్ఠా-- గుడాన్నప్రీతమానసా |
సమస్తభక్తసుఖదా-- లాకిన్యంబాస్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబుజగతా --చతుర్వక్త్రమనోహరా |
శూలాద్యాయుధసంపన్నా-- పీతవర్ణాఽతిగర్వితా || 104 ||
మేదోనిష్ఠా-- మధుప్రీతా-- బందిన్యాదిసమన్వితా |
దధ్యన్నాసక్తహృదయా-- కాకినీరూపధారిణీ || 105 ||
మూలాధారాంబుజారూఢా --పంచవక్త్రా--ఽస్థిసంస్థితా |
అంకుశాదిప్రహరణా --వరదాదినిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్తచిత్తా --సాకిన్యంబాస్వరూపిణీ |
ఆజ్ఞాచక్రాబ్జనిలయా-- శుక్లవర్ణా--షడాననా || 107 ||
మజ్జాసంస్థా-- హంసవతీ--ముఖ్యశక్తిసమన్వితా |
హరిద్రాన్నైకరసికా --హాకినీరూపధారిణీ || 108 ||
సహస్రదళపద్మస్థా --సర్వవర్ణోపశోభితా |
సర్వాయుధధరా-- శుక్లసంస్థితా-- సర్వతోముఖీ || 109 ||
సర్వౌదనప్రీతచిత్తా- -యాకిన్యంబాస్వరూపిణీ |
స్వాహా- -స్వధా--ఽమతి--ర్మేధా-- శ్రుతిః- -స్మృతి--రనుత్తమా || 110 ||
పుణ్యకీర్తిః --పుణ్యలభ్యా-- పుణ్యశ్రవణకీర్తనా |
పులోమజార్చితా-- బంధమోచనీ-- బంధురాలకా || 111 ||
విమర్శరూపిణీ --విద్యా-- వియదాదిజగత్ప్రసూః |
సర్వవ్యాధిప్రశమనీ --సర్వమృత్యునివారిణీ || 112 ||
అగ్రగణ్యాఽ--చింత్యరూపా-- కలికల్మషనాశినీ |
కాత్యాయనీ --కాలహంత్రీ-- కమలాక్షనిషేవితా || 113 ||
తాంబూలపూరితముఖీ --దాడిమీకుసుమప్రభా |
మృగాక్షీ --మోహినీ-- ముఖ్యా --మృడానీ --మిత్రరూపిణీ || 114 ||
నిత్యతృప్తా- -భక్తనిధి--ర్నియంత్రీ- -నిఖిలేశ్వరీ |
మైత్ర్యాదివాసనాలభ్యా-- మహాప్రళయసాక్షిణీ || 115 ||
పరాశక్తిః-- పరానిష్ఠా --ప్రజ్ఞానఘనరూపిణీ
మాధ్వీపానాలసా-- మత్తా --మాతృకావర్ణరూపిణీ || 116 ||
మహాకైలాసనిలయా-- మృణాలమృదుదోర్లతా |
మహనీయా-- దయామూర్తి--ర్మహాసామ్రాజ్యశాలినీ || 117 ||
ఆత్మవిద్యా --మహావిద్యా --శ్రీవిద్యా-- కామసేవితా |
శ్రీషోడశాక్షరీవిద్యా --త్రికూటా-- కామకోటికా || 118||
కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా |
శిరస్స్థితా --చంద్రనిభా-- ఫాల--స్థే-ంద్రధనుఃప్రభా || 119 ||
హృదయస్థా --రవిప్రఖ్యా-- త్రికోణాంతరదీపికా |
దాక్షాయణీ-- దైత్యహంత్రీ-- దక్షయజ్ఞవినాశినీ || 120 ||
దరాందోళితదీర్ఘాక్షీ-- దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి--ర్గుణనిధి--ర్గోమాతా-- గుహజన్మభూః || 121 ||
దేవేశీ-- దండనీతిస్థా --దహరాకాశరూపిణీ |
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా || 122 ||
కళాత్మికా-- కళానాథా-- కావ్యాలాపవినోదినీ |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || 123 ||
ఆదిశక్తి--రమేయాఽ--ఽత్మా-- పరమా- -పావనాకృతిః |
అనేకకోటిబ్రహ్మాండజననీ- -దివ్యవిగ్రహా || 124 ||
క్లీంకారీ --కేవలా--గుహ్యా-- కైవల్యపదదాయినీ |
త్రిపురా --త్రిజగద్వంద్యా-- త్రిమూర్తి--స్త్రిదశేశ్వరీ || 125 ||
త్ర్యక్షరీ-- దివ్యగంధాఢ్యా-- సిందూరతిలకాంచితా |
ఉమా--శైలేంద్రతనయా -గౌరీ --గంధర్వసేవితా || 126||
విశ్వగర్భా --స్వర్ణగర్భా- -వరదా-- వాగధీశ్వరీ |
ధ్యానగమ్యాఽ--పరిచ్ఛేద్యా-- జ్ఞానదా --జ్ఞానవిగ్రహా || 127 ||
సర్వవేదాంతసంవేద్యా-- సత్యానందస్వరూపిణీ |
లోపాముద్రార్చితా-- లీలాక్లప్తబ్రహ్మాండమండలా || 128||
అదృశ్యా-- దృశ్యరహితా-- విజ్ఞాత్రీ --వేద్యవర్జితా |
యోగినీ-- యోగదా-- యోగ్యా-- యోగానందా-- యుగంధరా || 129 |
ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |
సర్వాధారా --సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ || 130 ||
అష్టమూర్తి--రజాజైత్రీ-- లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ-- భూమరూపా-- నిర్ద్వైతా-- ద్వైతవర్జితా || 131 ||
అన్నదా --వసుదా- -వృద్ధా-- బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |
బృహతీ-- బ్రాహ్మణీ-- బ్రాహ్మీ-- బ్రహ్మానందా- బలిప్రియా || 132 ||
భాషారూపా-- బృహత్సేనా --భావాభావవివర్జితా |
సుఖారాధ్యా- -శుభకరీ-- శోభనాసులభాగతిః || 133 ||
రాజరాజేశ్వరీ-- రాజ్యదాయినీ-- రాజ్యవల్లభా |
రాజత్కృపా --రాజపీఠనివేశితనిజాశ్రితా-- || 134 ||
రాజ్యలక్ష్మీః-- కోశనాథా-- చతురంగబలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ సత్యసంధా-- సాగరమేఖలా || 135 ||
దీక్షితా-- దైత్యశమనీ-- సర్వలోకవశంకరీ |
సర్వార్థదాత్రీ-- సావిత్రీ --సచ్చిదానందరూపిణీ || 136 ||
దేశకాలాపరిచ్ఛిన్నా--సర్వగా-- సర్వమోహినీ |
సరస్వతీ --శాస్త్రమయీ- -గుహాంబా- -గుహ్యరూపిణీ || 137 ||
సర్వోపాధివినిర్ముక్తా --సదాశివపతివ్రతా |
సంప్రదాయేశ్వరీ --సాధ్వీ-- గురుమండలరూపిణీ || 138 ||
కులోత్తీర్ణా-- భగారాధ్యా-- మాయా-- మధుమతీ--మహీ |
గణాంబా- -గుహ్యకారాధ్యా-- కోమలాంగీ --గురుప్రియా || 139 ||
స్వతంత్రా-- సర్వతంత్రేశీ --దక్షిణామూర్తిరూపిణీ |
సనకాదిసమారాధ్యా --శివజ్ఞానప్రదాయినీ || 140|
|
|
చిత్కళాఽఽ--నందకలికా- -ప్రేమరూపా-- ప్రియంకరీ |
నామపారాయణప్రీతా-- నందివిద్యా నటేశ్వరీ || 141 ||
మిథ్యాజగదధిష్ఠానా- -ముక్తిదా-- ముక్తిరూపిణీ |
లాస్యప్రియా-- లయకరీ- లజ్జా-- రంభాదివందితా || 142 ||
భవదావసుధావృష్టిః-- పాపారణ్యదవానలా |
దౌర్భాగ్యతూలవాతూలా-- జరాధ్వాంతరవిప్రభా || 143 ||
భాగ్యాబ్ధిచంద్రికా --భక్తచిత్తకేకిఘనాఘనా |
రోగపర్వతదంభోళి--ర్మృత్యుదారుకుఠారికా || 144 ||
మహేశ్వరీ -మహాకాళీ-- మహాగ్రాసా --మహాశనా |
అపర్ణా-- చండికా- -చండముండాసురనిషూదినీ || 145 ||
క్షరాక్షరాత్మికా-- సర్వలోకేశీ --విశ్వధారిణీ |
త్రివర్గదాత్రీ-- సుభగా--త్ర్యంబకా-- త్రిగుణాత్మికా || 146 ||
స్వర్గాపవర్గదా-- శుద్ధా-- జపాపుష్పనిభాకృతిః |
ఓజోవతీ- -ద్యుతిధరా-- యజ్ఞరూపా-- ప్రియవ్రతా || 147 ||
దురారాధ్యా దురాధర్షా-- పాటలీకుసుమప్రియా |
మహతీ --మేరునిలయా-- మందారకుసుమప్రియా || 148 ||
వీరారాధ్యా-- విరాడ్రూపా-- విరజా --విశ్వతోముఖీ |
ప్రత్యగ్రూపా-- పరాకాశా --ప్రాణదా-- ప్రాణరూపిణీ || 149 ||
మార్తాండభైరవారాధ్యా-- మంత్రిణీన్యస్తరాజ్యధూః |
త్రిపురేశీ --జయత్సేనా-- నిస్త్రైగుణ్యా-- పరాపరా || 150 ||
సత్యజ్ఞానానందరూపా-- సామరస్యపరాయణా |
కపర్దినీ --కళామాలా --కామధు--క్కామరూపిణీ || 151||
కళానిధిః --కావ్యకళా-- రసజ్ఞా- -రసశేవధిః |
పుష్టా --పురాతనా-- పూజ్యా --పుష్కరా --పుష్కరేక్షణా || 152 ||
పరంజ్యోతిః --పరంధామ- పరమాణుః-- పరాత్పరా |
పాశహస్తా- -పాశహంత్రీ --పరమంత్రవిభేదినీ || 153 |
మూర్తాఽ--మూర్తా --నిత్యతృప్తా --మునిమానసహంసికా |
సత్యవ్రతా-- సత్యరూపా-- సర్వాంతర్యామినీ-- సతీ || 154 ||
బ్రహ్మాణీ --బ్రహ్మ-జననీ-- బహురూపా- -బుధార్చితా |
ప్రసవిత్రీ --ప్రచండా--ఽఽజ్ఞా --ప్రతిష్ఠా-- ప్రకటాకృతిః || 155 ||
ప్రాణేశ్వరీ-- ప్రాణదాత్రీ- -పంచాశత్పీఠరూపిణీ |
విశృంఖలా --వివిక్తస్థా- -వీరమాతా --వియత్ప్రసూః || 156 ||
ముకుందా -ముక్తినిలయా-- మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా --భవరోగఘ్నీ --భవచక్రప్రవర్తినీ || 157 ||
ఛందస్సారా --శాస్త్రసారా-- మంత్రసారా --తలోదరీ |
ఉదారకీర్తి-రుద్దామవైభవా-- వర్ణరూపిణీ || 158 ||
జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |
సర్వోపనిషదుద్ఘుష్టా --శాంత్యతీతకళాత్మికా || 159 ||
గంభీరా-- గగనాంతఃస్థా-- గర్వితా--గానలోలుపా |
కల్పనారహితా-- కాష్ఠా--ఽకాంతా-- కాంతార్ధవిగ్రహా || 160 |
కార్యకారణనిర్ముక్తా-- కామకేళితరంగితా |
కనత్కనకతాటంకా --లీలావిగ్రహధారిణీ || 161||
అజా --క్షయవినిర్ముక్తా-- ముగ్ధా- -క్షిప్రప్రసాదినీ |
అంతర్ముఖసమారాధ్యా- -బహిర్ముఖసుదుర్లభా || 162 ||
త్రయీ-- త్రివర్గనిలయా-- త్రిస్థా-- త్రిపురమాలినీ |
నిరామయా --నిరాలంబా-- స్వాత్మారామా--సుధాసృతిః || 163 ||
సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా |
యజ్ఞప్రియా-- యజ్ఞకర్త్రీ-- యజమానస్వరూపిణీ || 164 ||
ధర్మాధారా --ధనాధ్యక్షా --ధనధాన్యవివర్ధినీ |
విప్రప్రియా-- విప్రరూపా-- విశ్వభ్రమణకారిణీ || 165 ||
విశ్వగ్రాసా- -విద్రుమాభా --వైష్ణవీ విష్ణురూపిణీ |
అయోని--ర్యోనినిలయా-- కూటస్థా --కులరూపిణీ || 166 ||
వీరగోష్ఠీప్రియా- -వీరా --నైష్కర్మ్యా-- నాదరూపిణీ |
విజ్ఞానకలనా --కల్యా- విదగ్ధా-- బైందవాసనా || 167 ||
తత్త్వాధికా-- తత్త్వమయీ-- తత్త్వమర్థస్వరూపిణీ |
సామగానప్రియా --సౌమ్యా-- సదాశివకుటుంబినీ || 168 ||
సవ్యాపసవ్యమార్గస్థా --సర్వాపద్వినివారిణీ |
స్వస్థా --స్వభావమధురా--ధీరా--ధీరసమర్చితా || 169 ||
చైతన్యార్ఘ్యసమారాధ్యా--చైతన్యకుసుమప్రియా |
సదోదితా-- సదాతుష్టా- -తరుణాదిత్యపాటలా || 170 ||
దక్షిణాదక్షిణారాధ్యా- -దరస్మేరముఖాంబుజా |
కౌళినీకేవలా--ఽనర్ఘ్యకైవల్యపదదాయినీ || 171 ||
స్తోత్రప్రియా --స్తుతిమతీ-- శ్రుతిసంస్తుతవైభవా |
మనస్వినీ-- మానవతీ మహేశీ మంగళాకృతిః || 172 ||
విశ్వమాతా-- జగద్ధాత్రీ-- విశాలాక్షీ --విరాగిణీ |
ప్రగల్భా --పరమోదారా--పరామోదా-- మనోమయీ || 173 ||
వ్యోమకేశీ-- విమానస్థా-- వజ్రిణీ --వామకేశ్వరీ |
పంచయజ్ఞప్రియా --పంచప్రేతమంచాధిశాయినీ || 174 ||
పంచమీ-- పంచభూతేశీ- -పంచసంఖ్యోపచారిణీ |
శాశ్వతీ --శాశ్వతైశ్వర్యా-- శర్మదా --శంభుమోహినీ || 175 ||
ధరా-- ధరసుతా-- ధన్యా --ధర్మిణీ-- ధర్మవర్ధినీ |
లోకాతీతా-- గుణాతీతా-- సర్వాతీతా-- శమాత్మికా || 176 ||
బంధూక--కుసుమప్రఖ్యా-- బాలా --లీలావినోదినీ |
సుమంగళీ --సుఖకరీ --సువేషాఢ్యా-- సువాసినీ || 177 ||
సువాసిన్యర్చనప్రీతాఽఽ--శోభనా-- శుద్ధమానసా |
బిందుతర్పణసంతుష్టా --పూర్వజా-- త్రిపురాంబికా || 178 ||
దశముద్రాసమారాధ్యా --త్రిపురాశ్రీవశంకరీ |
జ్ఞానముద్రా-- జ్ఞానగమ్యా-- జ్ఞానజ్ఞేయస్వరూపిణీ || 179 ||
యోనిముద్రా --త్రిఖండేశీ-- త్రిగుణాం--బా--త్రికోణగా |
అనఘాఽ--ద్భుతచారిత్రా-- వాంఛితార్థప్రదాయినీ || 180||
అభ్యాసాతిశయజ్ఞాతా --షడధ్వాతీతరూపిణీ |
అవ్యాజకరుణామూర్తి--రజ్ఞానధ్వాంతదీపికా || 181 ||
ఆబాలగోపవిదితా --సర్వానుల్లంఘ్యశాసనా |
శ్రీచక్రరాజనిలయా-- శ్రీమత్త్రిపురసుందరీ || 182 ||
శ్రీశివా -శివశక్త్యైక్యరూపిణీ- లలితాంబికా |
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః |183
|| ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితారహస్యనామసాహస్రస్తోత్రకథనం నామ ద్వితీయోధ్యాయః ||
Sri Lalitha Sahasranama Stotram lyrics in telugu, lalitha sahasram pdf download, lalitha sahasram namala vibhajana, hindu temples guide lalitha sahasram .
అథోత్తరభాగే ఫలశ్రుతిః
ఇత్యేతన్నామసాహస్రం కథితం తే ఘటోద్భవ |
రహస్యానాం రహస్యం చ లలితాప్రీతిదాయకమ్ || 1 ||
అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి |
సర్వరోగప్రశమనం సర్వసంపత్ప్రవర్ధనమ్ || 2 ||
సర్వాపమృత్యుశమనం కాలమృత్యునివారణమ్ |
సర్వాజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకమ్ || 3 ||
పుత్రప్రదమపుత్రాణాం పురుషార్థప్రదాయకమ్ |
ఇదం విశేషాచ్ఛ్రీదేవ్యాః స్తోత్రం ప్రీతివిధాయకమ్ || 4 ||
జపేన్నిత్యం ప్రయత్నేన లలితోప్రాస్తితత్పరః |
ప్రాతస్స్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్య చ || 5 ||
పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్ |
విద్వాన్ జపేత్సహస్రం వా త్రిశతం శతమేవ వా || 6 ||
రహస్యనామసాహస్రమిదం పశ్చాత్పఠేన్నరః |
జన్మమధ్యే సకృచ్చాపి య ఏతత్పఠతే సుధీః || 7 ||
తస్య పుణ్యఫలం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ |
గంగాదిసర్వతీర్థేషు యస్స్నాయాత్కోటిజన్మసు || 8 ||
కోటిలింగప్రతిష్ఠాం చ యః కుర్యాదవిముక్తకే |
కురుక్షేత్రే తు యో దద్యాత్కోటివారం రవిగ్రహే || 9 ||
కోటీస్సువర్ణభారాణాం శ్రోత్రియేషు ద్విజాతిషు |
కోటిం చ హయమేధానామాహరేద్గాంగరోధసి || 10 ||
ఆచరేత్కూపకోటీర్యో నిర్జలే మరుభూతలే |
దుర్భిక్షే యః ప్రతిదినం కోటిబ్రాహ్మణభోజనమ్ || 11 ||
శ్రద్ధయా పరయా కుర్యాత్సహస్రపరివత్సరాన్ |
తత్పుణ్యం కోటిగుణితం భవేత్పుణ్యమనుత్తమమ్ || 12 ||
రహస్యనామసాహస్రే నామ్నోప్యేకస్య కీర్తనాత్ |
రహస్యనామసాహస్రే నామైకమపి యః పఠేత్ || 13 ||
తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః |
నిత్యకర్మాననుష్ఠానాన్నిషిద్ధకరణాదపి || 14 ||
యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువమ్ |
బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ || 15 ||
అత్రైకనామ్నో యా శక్తిః పాతకానాం నివర్తనే |
తన్నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ || 16 ||
యస్త్యక్త్వా నామసాహస్రం పాపహానిమభీప్సతి |
స హి శీతనివృత్త్యర్థం హిమశైలం నిషేవతే || 17 ||
భక్తో యః కీర్తయేన్నిత్యమిదం నామసహస్రకమ్ |
తస్మై శ్రీలలితాదేవీ ప్రీతాభీష్టం ప్రయచ్ఛతి || 18 ||
అకీర్తయన్నిదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి |
నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయేత్పుణ్యవాసరే || 19 ||
సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయేఽయనే |
నవమ్యాం వా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే || 2౦ ||
కీర్తయేన్నామసాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః |
పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికామ్ || 21 ||
పంచోపచారైస్సంపూజ్య పఠేన్నామసాహస్రకమ్ |
సర్వేరోగాః ప్రణశ్యంతి దీర్ఘాయుష్యం చ విందతి || 22 ||
అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పచోదితః |
జ్వరార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామసహస్రకమ్ || 23 ||
తత్క్షణాత్ప్రశమం యాతి శిరోబాధా జ్వరోపిచ |
సర్వవ్యాధినివృత్త్యర్థం స్పష్ట్వా భస్మ పఠేదిదమ్ || 24 ||
తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్ |
జలం సమ్మంత్ర్య కుంభస్థం నామసాహస్రతో మునే || 25 ||
అభిషించేద్గ్రహగస్తాన్ గ్రహా నశ్యంతి తత్క్షణాత్ |
సుధాసాగరమధ్యస్థాం ధ్యాత్వా శ్రీలలితాంబికామ్ || 26 ||
యః పఠేన్నామసాహస్రం విషం తస్య వినశ్యతి |
వంధ్యానాం పుత్రలాభాయ నామసాహస్రమంత్రితమ్ || 27 ||
నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవేద్ధ్రువమ్ |
దేవ్యాః పాశేన సంబద్ధా మాకృష్టామంకుశేన చ || 28 ||
ధ్యాత్వాభీష్టాంస్త్రియం రాత్రౌ జపేన్నామసహస్రకమ్ |
ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతఃపురం గతా || 29 ||
రాజాకర్షణకామశ్చేద్రాజావసథదిఙ్ముఖః |
త్రిరాత్రం యః పఠేదేతత్ శ్రీదేవీధ్యానతత్పరః || 30 ||
స రాజా పారవశ్యేన తురంగం వా మతంగజమ్ |
ఆరుహ్యాయాతి నికటం దాసవత్ప్రణిపత్య చ || 31 ||
తస్మై రాజ్యం చ కోశం చ దద్యాదేవ వశం గతః |
రహస్యనామసాహస్రం యః కీర్తయతి నిత్యశః || 32 ||
తన్ముఖాలోకమాత్రేణ ముహ్యేల్లోకత్రయం మునే |
యస్త్విదం నామసాహస్రం సకృత్పఠతి శక్తిమాన్ || 33 ||
తస్య యే శత్రవస్తేషాం నిహంతా శరభేశ్వరః |
యో వాభిచారం కురుతే నామసాహస్రపాఠకే || 34 ||
నిర్వర్త్య తత్క్రియా హన్యాత్ తం వై ప్రత్యంగిరాస్స్వయమ్ |
యే క్రూరదృష్ట్యా వీక్షంతే నామసాహస్రపాఠకమ్ || 35 ||
తానంధాన్కురుతే క్షిపం స్వయం మార్తాండభైరవః |
ధనం యో హరతే చోరైర్నామసాహస్రజాపినః || 36 ||
యత్ర యత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతి తమ్ |
విద్యాసు కురుతే వాదం యో విద్వాన్నామజాపినా || 37 ||
తస్య వాక్ స్తంభనం సద్యః కరోతి నకులేశ్వరీ |
యో రాజా కురుతే వైరం నామసాహస్రజాపినా || 38 ||
చతురంగబలం తస్య దండినీ సంహారేత్స్వయమ్ |
యః పఠేన్నామసాహస్రం షణ్మాసం భక్తిసంయుతః || 39 ||
లక్ష్మీశ్చాంచల్యరహితా సదా తిష్ఠతి తద్గృహే |
మాసమేకం ప్రతిదినం త్రివారం యః పఠేన్నరః || 40 ||
భారతీ తస్య జిహ్వాగ్రరంగే నృత్యతి నిత్యశః |
యస్త్వేకవారం పఠతి పక్షమాత్రమతంద్రితః || 41 ||
ముహ్యంతి కామవశగా మృగాక్ష్యస్తస్య వీక్షణాత్ |
యః పఠేన్నామసాహస్రం జన్మమధ్యే సకృన్నరః || 42 ||
తద్దృష్టిగోచరాస్సర్వే ముచ్యంతే సర్వకిల్బిషైః |
యో వేత్తి నామసాహస్రం తస్మై దేయం ద్విజన్మనే || 43 ||
అన్నం వస్త్రం ధనం ధాన్యం నాన్యేభ్యస్తు కదాచన |
శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యస్సమర్చతి || 44 ||
యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాః |
తస్మై దేయం విశేషేణ శ్రీదేవీప్రీతిమిచ్ఛతా || 45 ||
న కీర్తయతి నామాని మంత్రరాజం న వేత్తి యః |
పశుతుల్యస్సవిజ్ఞేయస్తస్మై దత్తం నిరర్థకమ్ || 46 ||
పరీక్ష్య విద్యావిదుషస్తేభ్యో దద్యాద్విచక్షణః |
శ్రీమంత్రరాజసదృశో యథా మంత్రో న విద్యతే || 47 ||
దేవతా లలితాతుల్యా యథా నాస్తి ఘటోద్భవ |
రహస్యనామసాహస్రతుల్యా నాస్తి తథా స్తుతిః || 48 ||
లిఖిత్వా పుస్తకే యస్తు నామసాహస్రముత్తమమ్ |
సమర్చయేత్సదా భక్త్యా తస్య తుష్యతి సుందరీ || 49 ||
బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ |
నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే || 50 ||
తస్మాదుపాసకో నిత్యం కీర్తయేదిదమాదరాత్ |
ఏభిర్నామసహస్రైస్తు శ్రీచక్రం యోఽర్చయేత్సకృత్ || 51 ||
పద్మైర్వా తులసీపుష్పైః కల్హారైర్వా కదంబకైః |
చంపకైర్జాతికుసుమైర్మల్లికాకరవీరకైః || 52 ||
ఉత్పలైర్బిల్వపత్రైర్వా కుందకేసరపాటలైః |
అన్యైస్సుగంధికుసుమైః కేతకీమాధవీముఖైః || 53 ||
తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః |
సా వేత్తి లలితాదేవీ స్వచక్రార్చనజం ఫలమ్ || 54 ||
అన్యే కథం విజానీయుర్బ్రహ్మాద్యాస్స్వల్పమేధసః |
ప్రతిమాసం పౌర్ణమాస్యామేభీర్నామసహస్రకైః || 55 ||
రాత్రౌ యశ్చక్రరాజస్థామర్చయేత్పరదేవతామ్ |
స ఏవ లలితారూపస్తద్రూపా లలితా స్వయమ్ || 56 ||
నైతయోర్విద్యతే భేదో భేదకృత్పాపకృద్భవేత్ |
మహానవమ్యాం యో భక్తః శ్రీదేవీం చక్రమధ్యగామ్ || 57 ||
అర్చయేన్నామసాహస్రైస్తస్య ముక్తిః కరేస్థితా |
యస్తు నామసహస్రేణ శుక్రవారే సమర్చయేత్ || 58 ||
చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు |
సర్వాన్కామానవాప్యేహ సర్వసౌభాగ్యసంయుతః || 59 ||
పుత్రపౌత్రాదిభిర్యుక్తో భుక్త్వా భోగాన్యథేప్సితాన్ |
అంతే శ్రీలలితాదేవ్యాస్సాయుజ్యమతిదుర్లభమ్ || 60 ||
ప్రార్థనీయం శివాద్యైశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః |
యస్సహస్రం బ్రాహ్మణానామేభిర్నామసహస్రకైః || 61 ||
సమర్చ్య భోజయేద్భక్త్యా పాయసాపూపషడ్రసైః |
తస్మై ప్రీణాతి లలితా స్వసామ్రాజ్యం ప్రయచ్ఛతి || 62 ||
న తస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే |
నిష్కామః కీర్తయేద్యస్తు నామసాహస్రముత్తమమ్ || 63 ||
స బ్రహ్మజ్ఞానమాప్నోతి యేన ముచ్యేత బంధనాత్ |
ధనార్థీ ధనమాప్నోతి యశోఽర్థీ చాప్నుయాద్యశః || 64 ||
విద్యార్థీ చాప్నుయాద్విద్యాం నామసాహస్రకీర్తనాత్ |
నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే || 65 ||
కీర్తనీయమిదం తస్మాద్భోగమోక్షార్థిభిర్నరైః |
చతురాశ్రమనిష్ఠైశ్చ కీర్తనీయమిదం సదా || 66 ||
స్వధర్మసమనుష్ఠానవైకల్యపరిపూర్తయే |
కలౌ పాపైకబహుళే ధర్మానుష్ఠానవర్జితే || 67 ||
నామసంకీర్తనం ముక్త్వా నౄణాం నాన్యత్పరాయణమ్ |
లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనమ్ || 68 ||
విష్ణునామాసహస్రాచ్చ శివనామైకముత్తమమ్ |
శివనామసహస్రాచ్చ దేవ్యానామైకముత్తమమ్ || 69 ||
దేవీనామసహస్రాణి కోటిశస్సంతి కుంభజ |
తేషు ముఖ్యం దశవిధం నామసాహస్రముచ్యతే || 7౦ ||
గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీః సరస్వతీ |
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ || 71 ||
రహస్యనామసాహస్రం ముఖ్యం దశసు తేష్వపి |
తస్మాత్తత్కీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే || 72 ||
ముఖ్యం శ్రీమాతృనామేతి న జానంతి విమోహితాః |
విష్ణునామపరాః కేచిచ్ఛివనామపరాః పరే || 73 ||
న కశ్చిదపి లోకేషు లలితానామతత్పరః |
యేనాన్యదేవతానామ కీర్తితం జన్మకోటిషు || 74 ||
తస్యైవ భవతి శ్రద్ధా శ్రీదేవీనామకీర్తనే |
చరమే జన్మని యథా శ్రీవిద్యోపాసకో భవేత్ || 75 ||
నామసాహస్రపాఠశ్చ తథా చరమజన్మని |
యథైవ విరళా లోకే శ్రీవిద్యారాజవేదినః || 76 ||
తథైవ విరళా గుహ్యా నామసాహస్రపాఠకాః |
మంత్రరాజజపశ్చైవ చక్రరాజార్చనం తథా || 77 ||
రహస్యనామపాఠశ్చ నాల్పస్య తపసః ఫలమ్ |
అపఠన్నామసాహస్రం ప్రీణయేద్యో మహేశ్వరీమ్ || 78 ||
స చక్షుషా వినా రూపం పశ్యేదేవ విమూఢధీః |
రహస్యనామసాహస్రం త్యక్త్వా యస్సిద్ధికాముకః || 79 ||
స భోజనం వినా నూనం క్షున్నివృత్తిమభీప్సతి |
యో భక్తో లలితా దేవ్యాస్స నిత్యం కీర్తయే దిదమ్ || 80 ||
నాన్యథా ప్రీయతే దేవీ కల్పకోటిశతైరపి |
తస్మాద్రహస్యనామాని శ్రీమాతుః ప్రీతయే పఠేత్ || 81 ||
ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కథితం మయా |
నావిద్యావేదినే బ్రూయాన్నాభక్తాయ కదాచన || 82 ||
యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్యామిదం మునే |
పశుతుల్యేషు న బ్రూయాజ్జనేషు స్తోత్రముత్తమమ్ || 83 ||
యో వా దదాతి మూఢాత్మా శ్రీవిద్యారహితాయ చ |
తస్మై కుప్యంతి యోగిన్యస్సోనర్థస్సుమహాన్ స్మృతః || 84 ||
రహస్యనామసాహస్రం తస్మాత్సంగోపయేదిదమ్ |
స్వాతంత్ర్యేణ మయా నోక్తం తవాపి కలశోద్భవ || 85 ||
లలితాప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్ |
కీర్తయత్వమిదం భక్త్వా కుంభయోనే నిరంతరమ్ || 86 ||
తేన తుష్టా మహాదేవీ తవాభీష్టం ప్రదాస్యతి |
ఇత్యుక్త్వా శ్రీహయగ్రీవో ధ్యాత్యా శ్రీలలితాంబికామ్ || 87 ||
ఆనందమగ్నహృదయస్సద్యః పులకితోఽభవత్ |
| ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితాసహస్రనామసాహస్రఫలనిరూపణం నామ
తృతీయోఽధ్యాయః |
|| ఇతి శ్రీలలితా రహస్యనామస్తోత్రరత్నం సమాప్తమ్ ||
Sri Lalithasahasranama Stotram PDF Download.
శ్రీ లలితా సహస్రం నేర్చుకునే వీడియోలు
కష్టమైన పదాలు ఎలా పలకాలి : https://youtu.be/VyID2UdnXjA
శ్రీ లలితా సహస్రం 1- 10 శ్లోకాలు : https://youtu.be/Jl4mPHJhtQg
శ్రీ లలితా సహస్రం 11- 20 శ్లోకాలు. https://youtu.be/XYd8jmdBwGI
శ్రీ లలితా సహస్రం 21-30 శ్లోకాలు : https://youtu.be/pH774WkUO8c
శ్రీ లలితా సహస్రం 31-40 శ్లోకాలు : https://youtu.be/jDCtpPKWUSM
శ్రీ లలితా సహస్రం 41-50 శ్లోకాలు : https://youtu.be/yormenJQQ_0
శ్రీ లలితా సహస్రం 51-60 శ్లోకాలు : https://youtu.be/_Ofofqwthb0
శ్రీ లలితా సహస్రం 61-70 శ్లోకాలు : https://youtu.be/pn5z6G4RRvM
శ్రీ లలితా సహస్రం 71- 80 శ్లోకాలు : https://youtu.be/dQBzp3G4zJc
శ్రీ లలితా సహస్రం 81- 90 శ్లోకాలు : https://youtu.be/FrFfC3luIEs
శ్రీ లలితా సహస్రం 91 - 100 శ్లోకాలు : https://youtu.be/irbGh-6rds4
శ్రీ లలితా సహస్రం 101 - 110 శ్లోకాలు : https://youtu.be/tbuJ889Wiww
శ్రీ లలితా సహస్రం 111 నుంచి 120 శ్లోకాలు : https://youtu.be/Tt3YD1Iugzw
శ్రీ లలితా సహస్రం 121-130 శ్లోకాలు : https://youtu.be/mITyXjWerD0
శ్రీ లలితా సహస్రం 131-140 శ్లోకాలు : https://youtu.be/l_aM5tqSflg
శ్రీ లలితా సహస్రం 140 - 150 శ్లోకాలు : https://youtu.be/q5sktXjF8Zw
శ్రీ లలితా సహస్రం 150 -160 శ్లోకాలు : https://youtu.be/GWd-GUhTbO8
శ్రీ లలితా సహస్రం 161 -170 శ్లోకాలు : https://youtu.be/4hA8Ho5WGCw
శ్రీ లలితా సహస్రం 171 - 183 శ్లోకాలు : https://youtu.be/_q6krhBUIrU
శ్రీ చాగంటి గారు చెప్పిన పూర్తి వీడియో : https://youtu.be/Ua_sQJBmjOI
రుక్మిణి గారు చెప్పిన పూర్తీ వీడియో : https://youtu.be/H6tzJvNPX60
స్తోత్రాలు పేజీ లోకి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండిSri Lalitha Sahasranama Stotram lyrics in telugu, lalitha sahasram pdf download, lalitha sahasram namala vibhajana, hindu temples guide lalitha sahasram .
Very nice
ReplyDeletePlease provide PDF option to download this is very easy to read.we can't get the same in net as it was very difficult to read.
ReplyDeletehttps://drive.google.com/file/d/1lufX-xkiYo9ThJbGDQO-J4YM7LsYvQSR/view
DeleteVery useful to read all stories in a single spot
ReplyDeleteWhere is the PDF link
ReplyDeletehttps://drive.google.com/file/d/1lufX-xkiYo9ThJbGDQO-J4YM7LsYvQSR/view
DeleteHi the PDF link is broken..please update the PDF LInk to download..
ReplyDeletehttps://drive.google.com/file/d/1lufX-xkiYo9ThJbGDQO-J4YM7LsYvQSR/view
DeleteThank U verymuch
DeleteHi
DeleteHi
ReplyDeleteCould you please help by providing PDF version
ReplyDelete