Drop Down Menus

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం | Sri Lalitha Trisati Stotram | Hindu Temples Guide

శ్రీలలితాత్రిశతీ పూర్వపీఠికా మరియు ఉత్తర పీఠికా : 

అస్య శ్రీలలితాత్రిశతీ స్తోత్రమహామంత్రస్య భగవాన్ హయగ్రీవ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీలలితామహాత్రిపురసుందరీ దేవతా - ఐం బీజం- సౌః శక్తిః -  క్లీం కీలకం - మమ చతుర్విధ ఫలపురుషార్థే జపే వినియోగః

ధ్యానం : 

తిమధురచాపహస్తాం అపరిమితామోదబాణసౌభాగ్యాం
అరుణామతిశయకరుణాం అభినవకులసుందరీం వందే  ||

అథ శ్రీలలితాత్రిశతీ స్తోత్రం :

కకారరూపా కల్యాణీ కల్యాణగుణశాలినీ
కల్యాణశైలనిలయా కమనీయా కలావతీ || 1 ||

కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరా
కదంబకాననావాసా కదంబకుసుమప్రియా || 2 ||

కందర్పవిద్యా కందర్పజనకాపాంగవీక్షణా
కర్పూరవీటీసౌరభ్యకల్లోలితకకుప్తటా || 3 ||

కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా
కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా || 4 ||

ఏకారరూపా చైకాక్షర్యేకానేకాక్షరాకృతిః
ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః || 5 ||

ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తిమదర్చితా
ఏకాగ్రచిత్తనిర్ధ్యాతా చైషణా రహితాద్దృతా || 6 ||

ఏలాసుగంధిచికురా చైనః కూటవినాశినీ
ఏకభోగా చైకరసా చైకైశ్వర్యప్రదాయినీ || 7 ||

ఏకాతపత్రసామ్రాజ్యప్రదా చైకాంతపూజితా
ఏధమానప్రభా చైజదనేకజగదీశ్వరీ || 8 ||

ఏకవీరాదిసంసేవ్యా చైకప్రాభవశాలినీ
ఈకారరూపా చేశిత్రీ చేప్సితార్థప్రదాయినీ || 9 ||

ఈద్దృగిత్యవినిర్దేశ్యా చేశ్వరత్వవిధాయినీ
ఈశానాదిబ్రహ్మమయీ చేశిత్వాద్యష్టసిద్ధిదా || 10 ||

ఈక్షిత్రీక్షణసృష్టాండకోటిరీశ్వరవల్లభా
ఈడితా చేశ్వరార్ధాంగశరీరేశాధిదేవతా  || 11 ||

ఈశ్వరప్రేరణకరీ చేశతాండవసాక్షిణీ
ఈశ్వరోత్సంగనిలయా చేతిబాధావినాశినీ || 12 ||

ఈహావిరాహితా చేశశక్తిరీషత్స్మితాననా
లకారరూపా లలితా లక్ష్మీవాణీనిషేవితా || 13 ||

లాకినీ లలనారూపా లసద్దాడిమపాటలా
లలంతికాలసత్ఫాలా లలాటనయనార్చితా || 14 ||

లక్షణోజ్జ్వలదివ్యాంగీ లక్షకోట్యండనాయికా
లక్ష్యార్థా లక్షణాగమ్యా లబ్ధకామా లతాతనుః || 15 ||

లలామరాజదలికా లంబిముక్తాలతాంచితా
లంబోదరప్రసూర్లభ్యా లజ్జాఢ్యా లయవర్జితా || 16 ||

హ్రీంకారరూపా హ్రీంకారనిలయా హ్రీంపదప్రియా
హ్రీంకారబీజా హ్రీంకారమంత్రా హ్రీంకారలక్షణా || 17 ||

హ్రీంకారజపసుప్రీతా హ్రీంమతీ హ్రీంవిభూషణా
హ్రీంశీలా హ్రీంపదారాధ్యా హ్రీంగర్భా హ్రీంపదాభిధా || 18 ||

హ్రీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా హ్రీంకారపీఠికా
హ్రీంకారవేద్యా హ్రీంకారచింత్యా హ్రీం హ్రీంశరీరిణీ || 19 ||

హకారరూపా హలధృత్పూజితా హరిణేక్షణా
హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేంద్రవందితా || 20 ||

హయారూఢా సేవితాంఘ్రిః  హయమేధసమర్చితా
హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా || 21 ||

హత్యాదిపాపశమనీ హరిదశ్వాదిసేవితా
హస్తికుంభోత్తుంకకుచా హస్తికృత్తిప్రియాంగనా || 22 ||

హరిద్రాకుంకుమా దిగ్ధా హర్యశ్వాద్యమరార్చితా
హరికేశసఖీ హాదివిద్యా హాలామదాలసా || 23 ||

సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా
సర్వకర్త్రీ సర్వభర్త్రీ సర్వహంత్రీ సనాతనా || 24 ||

సర్వానవద్యా సర్వాంగసుందరీ సర్వసాక్షిణీ
సర్వాత్మికా సర్వసౌఖ్యదాత్రీ సర్వవిమోహినీ || 25 ||

సర్వాధారా సర్వగతా సర్వావగుణవర్జితా
సర్వారుణా సర్వమాతా సర్వభూషణభూషితా || 26 ||

కకారార్థా కాలహంత్రీ కామేశీ కామితార్థదా
కామసంజీవినీ కల్యా కఠినస్తనమండలా || 27 ||

కరభోరుః కళానాథముఖీ కచజితాంభుదా
కటాక్షస్యందికరుణా కపాలిప్రాణనాయికా || 28 ||

కారుణ్యవిగ్రహా కాంతా కాంతిధూతజపావవళిః
కలాలాపా కంబుకంఠీ కరనిర్జితపల్లవా || 29 ||

కల్పవల్లీ సమభుజా కస్తూరీ తిలకాంచితా
హకారార్థా హంసగతిః హటకాభరణోజ్జ్వలా || 30 ||

హారహారికుచాభోగా హాకినీ హల్యవర్జితా
హరిత్పతిసమారాధ్యా హఠాత్కారహతాసురా || 31 ||

హర్షప్రదా హవిర్భోక్త్రీ హార్దసంతమసాపహా
హల్లీసలాస్యసంతుష్టా హంసమంత్రార్థరూపిణీ || 32 ||

హానోపాదాననిర్ముక్తా హర్షిణీ హరిసోదరీ
హాహాహూహూముఖస్తుత్యా హానివృద్ధివివర్జితా || 33 ||

హయ్యంగవీనహృదయా హరికోపారుణాంశుకా
లకారాఖ్యా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ || 34 ||

లాస్యదర్శనసంతుష్టా లాభాలాభవివర్జితా
లంఘ్యేతరాజ్ఞా లావణ్యశాలినీ లఘుసిద్ధిదా || 35 ||

లాక్షారససవర్ణాభా లక్ష్మణాగ్రజపూజితా
లభ్యేతరా లబ్ధభక్తిసులభా లాంగలాయుధా || 36 ||

లగ్నచామరహస్త శ్రీశారదా పరివీజితా
లజ్జాపదసమారాధ్యా లంపటా లకులేశ్వరీ || 37 ||

లబ్ధమానా లబ్ధరసా లబ్ధసంపత్సమున్నతిః
హ్రీంకారిణీ  హ్రీంకారాది హ్రీంమధ్యా హ్రీంశిఖామణిః || 38 ||

హ్రీంకారకుండాగ్నిశిఖా హ్రీంకారశశిచంద్రికా
హ్రీంకారభాస్కరరుచిః  హ్రీంకారాంభోదచంచలా || 39 ||

హ్రీంకారకందాంకురికా హ్రీంకారైకపరాయణాం
హ్రీంకారదీర్ఘికాహంసీ హ్రీంకారోద్యానకేకినీ || 40 ||

హ్రీంకారారణ్యహరిణీ హ్రీంకారావాలవల్లరీ
హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణదీపికా || 41 ||

హ్రీంకారకందరాసింహీ హ్రీంకారాంభోజభృంగికా
హ్రీంకారసుమనోమాధ్వీ హ్రీంకారతరుమంజరీ || 42 ||

సకారాఖ్యా సమరసా సకలాగమసంస్తుతా
సర్వవేదాంతతాత్పర్యభూమిః సదసదాశ్రయా || 43 ||

సకలా సచ్చిదానందా సాధ్యా సద్గతిదాయినీ
సనకాదిమునిధ్యేయా సదాశివకుటుంబినీ || 44 ||

సకాలాధిష్ఠానరూపా సత్యరూపా సమాకృతిః
సర్వప్రపంచనిర్మాత్రీ సమనాధికవర్జితా || 45 ||

సర్వోత్తుంగా సంగహీనా సగుణా సకలేష్టదా
కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా || 46 ||

కామేశ్వరప్రాణానాడీ కామేశోత్సంగవాసినీ
కామేశ్వరాలింగితాంగీ కామేశ్వరసుఖప్రదా || 47 ||

కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ
కామేశ్వరతపస్సీద్ధిః కామేశ్వరమనఃప్రియా || 48 ||

కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహినీ
కామేశ్వరబ్రహ్మవిద్యా కామేశ్వరగృహేశ్వరీ || 49 ||

కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ
కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్థదా || 50 ||

లకారిణీ లబ్ధరూపా లబ్ధధీర్లబ్ధవాంచితా
లబ్ధపాపమనోదూరా లబ్ధాహంకారదుర్గమా || 51 ||

లబ్ధశక్తిర్లబ్ధదేహా లబ్ధైశ్వర్యసమున్నతిః
లబ్ధవృద్ధిర్లబ్ధలీలా లబ్ధయౌవనశాలినీ || 52 ||

లబ్ధాతిశయసర్వాంగసౌందర్యా లబ్ధవిభ్రమా
లబ్ధరాగా లబ్ధగతిర్లబ్ధనానాగమస్థితిః || 53 ||

లబ్ధభోగా లబ్ధసుఖా లబ్ధహర్షాభిపూరితా
హ్రీంకారమూర్తి హ్రీంకారసౌధశృంగకపోతికా || 54 ||

హ్రీంకారదుగ్ధాబ్ధిసుధా హ్రీంకారకమలేందిరా
హ్రీంకారమణిదీపార్చి హ్రీంకారతరుశారికా || 55 ||

హ్రీంకారపేటకమణిః హ్రీంకారాదర్శబింబికా
హ్రీంకారకోశాసిలతా హ్రీంకారాస్థాననర్తకీ || 56 ||

హ్రీంకారశుక్తికా ముక్తామణి-ర్హ్రీంకారబోధితా
హ్రీంకారమయసౌవర్ణస్తంభవిద్రుమపుత్రికా || 57 ||

హ్రీంకారవేదోపనిషద్ హ్రీంకారాధ్వరదక్షిణా
హ్రీంకారనందనారామనవకల్పక వల్లరీ || 58 ||

హ్రీంకారహిమవద్గంగా హ్రీంకారార్ణవకౌస్తుభా
హ్రీంకారమంత్రసర్వస్వా హ్రీంకారపరసౌఖ్యదా || 59 ||

ఇతి శ్రీలలితాత్రిశతీస్తోత్రం సంపూర్ణం.

శ్రీలలితా త్రిశతీ ఉత్తరపీఠికా

హయగ్రీవ ఉవాచ -

ఇత్యేవం తే మయాఖ్యాతం దేవ్యా నామశతత్రయం
రహస్యాతిరహస్యత్వాద్గోపనీయం త్వయా మునే || 1 ||

శివవర్ణాని నామాని శ్రీదేవ్యా కథితాని హి
శక్తయక్షరాణి నామాని కామేశకథితాని చ || 2 ||

ఉభయాక్షరనామాని హ్యుభాభ్యాం కథితాని వై
తదన్యైర్గ్రథితం స్తోత్రమేతస్య సదృశం కిము || 3 ||

నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీ ప్రీతిదాయకం
లోకత్రయేఽపి కల్యాణం సంభవేన్నాత్ర సంశయః || 4 ||

సూత ఉవాచ -
ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య
ప్రగలిత కలుషోఽభృచ్చిత్తపర్యాప్తిమేత్య .

నిజగురుమథ నత్వా కుంభజన్మా తదుక్తం
పునరధికరహస్యం జ్ఞాతుమేవం జగాద || 5 ||

అగస్త్య ఉవాచ -
అశ్వానన మహాభాగ రహస్యమపి మే వద
శివవర్ణాని కాన్యత్ర శక్తివర్ణాని కాని హి || 6 ||

ఉభయోరపి వర్ణాని కాని వా వద దేశిక
ఇతి పృష్టః కుంభజేన హయగ్రీవోఽవదత్యునః || 7 ||

హయగ్రీవ ఉవాచ -
తవ గోప్యం కిమస్తీహ సాక్షాదంబానుశాసనాత్
ఇదం త్వతిరహస్యం తే వక్ష్యామి కుంభజ || 8 ||

ఏతద్విజ్ఞనమాత్రేణ శ్రివిద్యా సిద్ధిదా భవేత్
కత్రయం హద్బయం చైవ శైవో భాగః ప్రకీర్తితః ||  9 ||

శక్తయక్షరాణి శేషాణిహ్రీంకార ఉభయాత్మకః
ఏవం విభాగమజ్ఞాత్వా యే విద్యాజపశాలినః || 10 ||

న తేశాం సిద్ధిదా విద్యా కల్పకోటిశతైరపి
చతుర్భిః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః || 11 ||

నవ చక్రైశ్ల సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః
త్రికోణమష్టకోనం చ దశకోణద్బయం తథా || 12 ||

చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ
బిందుశ్చాష్టదలం పద్మం పద్మం షోడశపత్రకం || 13 ||

చతురశ్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్
త్రికోణే బైందవం శ్లిష్టం అష్టారేష్టదలాంబుజం || 14 ||

దశారయోః షోడశారం భూగృహం భువనాశ్రకే
శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరం || 15 ||

అవినాభావసంబంధం యో జానాతి స చక్రవిత్
త్రికోణరూపిణి శక్తిర్బిందురూపపరః శివః || 16 ||

అవినాభావసంబంధం తస్మాద్విందుత్రికోణయోః
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యః సమర్చయేత్ || 17 ||

న తత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి
యే చ జానంతి లోకేఽస్మిన్శ్రీవిద్యాచక్రవేదినః || 18 ||

సామన్యవేదినః సర్వే విశేషజ్ఞోఽతిదుర్లభః
స్వయం విద్యా విశేషజ్ఞో విశేషజ్ఞ సమర్చయేత్ || 19 ||

తస్మైః దేయం తతో గ్రాహ్యమశక్తస్తవ్యదాపయేత్
అంధమ్తమః ప్రవిశంతి యే ఽవిద్యాం సముపాసతే || 20 ||

ఇతి శ్రుతిరపాహైతానవిద్యోపాసకాన్పునః
విద్యాన్యోపాసకానేవ నిందత్యారుణికీ శ్రుతిః || 21 ||

అశ్రుతా సశ్రుతాసశ్వ యజ్చానోం యేఽప్యయంజనః
సవర్యంతో నాపేక్షంతే ఇంద్రమగ్నిశ్చ యే విదుః || 22 ||

సికతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః
అస్మాల్లోకాదముష్మాచ్చేత్యాహ చారణ్యక శ్రుతిః || 23 ||

యస్య నో పశ్చిమం జన్మ యది వా శంకరః స్వయం
తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్పచ్చదశాక్షరీ || 24 ||

ఇతి మంత్రేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే
మోక్షైకహేతువిద్యా తు శ్రీవిద్యా నాత్ర సంశయః || 25 ||

న శిల్పది జ్ఞానయుక్తే విద్వచ్ఛవ్ధః ప్రయుజ్యతే
మోక్షైకహేతువిద్యా సా శ్రీవిద్యైవ న సంశయః || 26 ||

తస్మాద్విద్యావిదేవాత్ర విద్వాన్విద్వానితీర్యతే
స్వయం విద్యావిదే దద్యాత్ఖ్యాపయేత్తద్గుణాన్సుధీః || 27 ||

స్వయంవిద్యారహస్యజ్ఞో విద్యామాహాత్మ్యమవేద్యపి
విద్యావిదం నార్చయేచ్చేత్కో వా తం పూజయేజ్జనః || 28 ||

ప్రసంగాదిదముక్తం తే ప్రకృతం శృణు కుంభజ
యః కీర్తయేత్సకృత్భక్తయా దివ్యనామశతత్రయం || 29 ||

తస్య పుణ్యమహం వక్ష్యే ద్వం కుంభసంభవ
రహస్యనామసాహస్రపాఠే యత్ఫలమీరితం || 30 ||

తత్ఫలం కోటిగుణితమేకనామజపాద్భవేత్
కామేశ్వరీకామేశాభ్యాం కృతం నామశతత్రయం || 31 ||

నాన్యేన తులయేదేతత్స్తోత్రేణాన్య కృతేన చ
శ్రియః పరంపరా యస్య భావి వా చోత్తరోత్తరం || 32 ||

తేనైవ లభ్యతే చైతత్పశ్చాచ్ఛేయః పరీక్షయేత్
అస్యా నామ్నాం త్రిశత్యాస్తు మహిమా కేన వర్ణయతే || 33 ||

యా స్వయం శివయోర్వక్తపద్మాభ్యాం పరినిఃసృతా
నిత్యం షోడశసంఖ్యాకాన్విప్రానాదౌ తు భోజయేత్ || 34 ||

అభ్యక్తాంసితిలతైలేన స్నాతానుష్ణేన వారిణా
అభ్యర్చ గంధపుష్పాద్యైః కామేశ్వర్యాదినామభిః || 35 ||

సూపాపూపైః శర్కరాద్మైః పాయసైః ఫలసంయుతైః
విద్యావిదో విశేషేణ భోజయేత్పోడశ ద్విజాన్ || 36 ||

ఏవం నిత్యార్చనం కుర్యాతాదౌ బ్రాహ్మణ భోజనం
త్రిశతీనామభిః పశ్చాద్బ్రాహ్మణాన్క్రమశోఽర్చయేత్ || 37 ||

తైలాభ్యంగాతికం దత్వా విభవే సతి భక్తితః
శుక్లప్రతిపదారభ్య పౌర్ణమాస్యవధి క్రమాత్ || 38 ||

దివసే దివసే విప్రా భోజ్యా వింశతీసంఖ్యయా
దశభిః పంచభిర్వాపి త్రీభిరేకనవా దినైః || 39 ||

త్రింశత్పష్టిః శతం విప్రాః సంభోజ్యస్తిశతం క్రమాత్
ఏవం యః కురుతే భక్తయా జన్మమధ్యే సకృన్నరః || 40 ||

తస్యైవ సఫలం జన్మ ముక్తిస్తస్య కరే స్థిరాః
రహస్యనామ సాహస్త్ర భోజనేఽప్యేవ్మేవహి || 41 ||

ఆదౌ నిత్యబలిం కుర్యాత్పశ్చాద్వాహ్మణభోజనం
రహస్యనామసాహస్రమహిమా యో మయోదితః || 42 ||

సశికరాణురత్రైకనామప్నో మహిమవారిధేః
వాగ్దేవీరచితే నామసాహస్నే యద్యదీరితం || 43 ||

తత్ఫలం కోటిగుణితం నామ్నోఽప్యేకస్య కీర్తనాత్
ఏతన్యైర్జపైః స్తోత్రైరర్చనైర్యత్ఫలం భవేత్ || 44 ||

తత్ఫలం కోటిగుణితం భవేన్నామశతత్రయాత్
వాగ్దేవిరచితాస్తోత్రే తాదృశో మహిమా యది || 45 ||

సాక్షాత్కామేశకామేశీ కృతే ఽస్మిన్గృహృతామితి
సకృత్సన్కీర్తనాదేవ నామ్నామ్నస్మివ్శతత్రయే || 46 ||

భవేచ్చిత్తస్య పర్యప్తిర్న్యూనమన్యానపేక్షిణీ
న జ్ఞాతవ్యమితోఽప్యన్యత్ర జప్తవ్యశ్చ కుంభజ || 47 ||

యద్యత్సాధ్యతమం కార్య తత్తదర్థమిదంజపేత్
తత్తత్ఫలమవాప్నోతి పశ్చాత్కార్య పరీక్షయేత్ || 48 ||

యే యే ప్రయోగాస్తంత్రేషు తైస్తైర్యత్సాధ్యతే ఫలం
తత్సర్వ సిద్ధయతి క్షిప్రం నామత్రిశతకీర్తనాత్ || 49 ||

ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకం
విద్యాప్రదం కీర్తికరం సుఖవిత్వప్రదాయకం || 50 ||

సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదం
సర్వాభిష్టప్రదం చైవ దేవ్యా నామశతత్రయం || 51 ||

ఏతజ్జపపరో భూయాన్నాన్యదిచ్ఛేత్కదాచన
ఏతత్కీర్తనసంతుష్టా శ్రీదేవీ లలితాంబికా || 52 ||

భక్తస్య యద్యదిష్టం స్యాత్తత్తత్యూరయతే ధ్రువం
తస్మాత్కుభోద్భవమునే కీర్తయ త్వమిదం సదా || 53 ||

నాపరం కించిదపి తే బోద్ధవ్యం నావశిష్యతే
ఇతి తే కథితం స్తోత్ర లలితా ప్రీతిదాయకం || 54 ||

నావిద్యావేదినే బ్రూయాన్నాభక్తాయ కదాచన
న శఠాయ న దుష్టాయ నావిశ్వాసాయ కహిర్చిత్ || 56 ||

యో బ్రూయాత్రిశతీం నామ్నాం తస్యానర్థో మహాన్భవేత్
ఇత్యాజ్ఞా శాంకరీ ప్రోక్తా తస్మాద్గోప్యమిదం త్వయా || 57 ||

లలితా ప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమం
రహస్యనామసాహస్రాదపి గోప్యమిదం మునే || 58 ||

సూత ఉవాచ -
ఏవముక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమం
స్తోత్రేణానేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీ
ఆనందలహరీమగ్నరమానసః సమవర్తత || 59 ||

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరాఖండే, శ్రీ హయగ్రీవాగస్త్యసంవాదే,  శ్రీ లలితాత్రిశతీ స్తోత్ర కథనం సంపూర్ణం.

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


key Words : Sri Lalitha Trisati Stotram, Telugu Stotras, Telugu Stotras In Lyrics, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.