శ్రీ వీరభద్రాష్టోత్తరశతనామావళిః స్తోత్రం | Sri Veerabhadra Ashtottarashata Namavali Stotram | Hindu Temples Guide
శ్రీవీరభద్రాష్టోత్తరశతనామావళిః
ఓం వీరభద్రాయ నమఃఓం మహాశూరాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం రుద్రావతారకాయ నమః
ఓం శ్యామాఙ్గాయ నమః
ఓం ఉగ్రదంష్ట్రాయ నమః
ఓం భీమనేత్రాయ నమః
ఓం జితేన్ద్రియాయ నమః
ఓం ఊర్ధ్వకేశాయ నమః
ఓం భూతనాథాయ నమః || 10 ||
ఓం ఖడ్గహస్తాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం విశ్వవ్యాపినే నమః
ఓం విశ్వనాథాయ నమః
ఓం విష్ణుచక్రవిభఞ్జనాయ నమః
ఓం భద్రకాలీపతయే నమః
ఓం భద్రాయ నమః
ఓం భద్రాక్షాభరణాన్వితాయ నమః
ఓం భానుదన్తభిదే నమః
ఓం ఉగ్రాయ నమః || 20 ||
ఓం భగవతే నమః
ఓం భావగోచరాయ నమః
ఓం చణ్డమూర్తయే నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం చతురాయ నమః
ఓం చన్ద్రశేఖరాయ నమః
ఓం సత్యప్రతిజ్ఞాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం సర్వసాక్షిణే నమః
ఓం నిరామయాయ నమః || 30 ||
ఓం నిత్యనిష్ఠితపాపౌఘాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిరఞ్జనాయ నమః
ఓం భారతీనాసికచ్ఛాదాయ నమః
ఓం భవరోగమహాభిషజే నమః
ఓం భక్తైకరక్షకాయ నమః
ఓం బలవతే నమః
ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః
ఓం దక్షారయే నమః
ఓం ధర్మమూర్తయే నమః || 40 ||
ఓం దైత్యసఙ్ఘభయఙ్కరాయ నమః
ఓం పాత్రహస్తాయ నమః
ఓం పావకాక్షాయ నమః
ఓం పద్మజాక్షాదివన్దితాయ నమః
ఓం మఖాన్తకాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం మహాభయనివారణాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం మహాఘోరనృసింహజితే నమః || 50 ||
ఓం నిశ్వాసమారుతోద్ధూతకులపర్వతసఞ్చయాయ నమః
ఓం దన్తనిష్పేషకారాయ నమః
ఓం ముఖరీకృతదిక్తటాయ నమః
ఓం పాదసఙ్ఘట్టగోద్భ్రాన్తశేషశీర్షసహస్రకాయ నమః
ఓం భానుకోటిప్రభాభాస్వన్మణికుణ్డలమణ్డితాయ నమః
ఓం శేషభూషాయ నమః
ఓం చర్మవాససే నమః
ఓం చారుహస్తోజ్జ్వలత్తనవే నమః
ఓం ఉపేన్ద్రేన్ద్రయమాదిదేవానామఙ్గరక్షకాయ నమః
ఓం పట్టసప్రాసపరశుగదాద్యాయుధశోభితాయ నమః || 60 ||
ఓం బ్రహ్మాదిదేవదుష్ప్రేక్ష్యప్రభాశుమ్భత్కీరీటధృతే నమః
ఓం కూశ్మాణ్డగ్రహభేతాలమారీగణవిభఞ్జనాయ నమః
ఓం క్రీడాకన్దుకితాదణ్డభాణ్డకోటీవిరాజితాయ నమః
ఓం శరణాగతవైకుణ్ఠబ్రహ్మేన్ద్రామరరక్షకాయ నమః
ఓం యోగీన్ద్రహృత్పయోజాతమహాభాస్కరమణ్డలాయ నమః
ఓం సర్వదేవశిరోరత్నసఙ్ఘృష్టమణిపాదుకాయ నమః
ఓం గ్రైవేయహారకేయూరకాఞ్చీకటకభూషితాయ నమః
ఓం వాగతీతాయ నమః
ఓం దక్షహరాయ నమః
ఓం వహ్నిజిహ్వానికృన్తనాయ నమః || 70 ||
ఓం సహస్రబాహవే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః
ఓం భయాహ్వయాయ నమః
ఓం భక్తలోకారాతి తీక్ష్ణవిలోచనాయ నమః
ఓం కారుణ్యాక్షాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం గర్వితాసురదర్పహృతే నమః
ఓం సమ్పత్కరాయ నమః
ఓం సదానన్దాయ నమః || 80 ||
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః
ఓం నూపురాలఙ్కృతపదాయ నమః
ఓం వ్యాలయజ్ఞోపవీతకాయ నమః
ఓం భగనేత్రహరాయ నమః
ఓం దీర్ఘబాహవే నమః
ఓం బన్ధవిమోచకాయ నమః
ఓం తేజోమయాయ నమః
ఓం కవచాయ నమః
ఓం భృగుశ్మశ్రువిలుమ్పకాయ నమః
ఓం యజ్ఞపూరుషశీర్షఘ్నాయ నమః || 90 ||
ఓం యజ్ఞారణ్యదవానలాయ నమః
ఓం భక్తైకవత్సలాయ నమః
ఓం భగవతే నమః
ఓం సులభాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం నిధయే నమః
ఓం సర్వసిద్ధికరాయ నమః
ఓం దాన్తాయ నమః
ఓం సకలాగమశోభితాయ నమః
ఓం భుక్తిముక్తిప్రదాయ నమః || 100 ||
ఓం దేవాయ నమః
ఓం సర్వవ్యాధినివారకాయ నమః
ఓం అకాలమృత్యుసంహర్త్రే నమః
ఓం కాలమృత్యుభయఙ్కరాయ నమః
ఓం గ్రహాకర్షణనిర్బన్ధమారణోచ్చాటనప్రియాయ నమః
ఓం పరతన్త్రవినిర్బన్ధాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం స్వమన్త్రయన్త్రతన్త్రాఘపరిపాలనతత్పరాయ నమః || 108 ||
ఇతి శ్రీవాయుపురాణే హయగ్రీవావతారవిరచితా శ్రీవీరభద్రాష్టోత్తరశతనామావళిః
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment