Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ నటరాజ స్తోత్రం పతంజలిముని కృతం | Sri Nataraja Stotram Patanjalimuni Krutam | Hindu Temples Guide

శ్రీ నటరాజస్తోత్రం :

సదంచిత ముదంచిత నికుంచిత పదం ఝలఝలంచలిత మంజు కటకం
పతంజలి దృగంజన మనంజన మచంచలపదం జనన భంజన కరం 
కదంబరుచిమంబరవసం పరమంబుద కదంబ కవిడంబక గలం
చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ || 1 ||

హరం త్రిపుర భంజనం మనంతకృతకంకణం మఖండదయ మంతరహితం
విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటం 
పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం
చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ || 2 ||

అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-
తరంగ నికురంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరం 
శివం దశదిగంతర విజృంభితకరం కరలసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనంజయపతంగనయనం పరచిదంబర నటం హృది భజ || 3 ||

అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదం 
శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటంభయహారం 
సనందసనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజ || 4 ||

అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలం
కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషం 
అనంతవిభవం త్రిజగంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరం
సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ || 5 ||

అచింత్యమలివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురంబ ధవళం
ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరం 
అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిం
ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ || 6 ||

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం
మృడం కనక పింగల జటం సనకపంకజ రవిం సుమనసం హిమరుచిం 
అసంఘమనసం జలధి జన్మకరళం కవలయంత మతులం గుణనిధిం
సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ || 7 ||

అజం క్షితిరథం భుజగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్
కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతమం 
ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం
స చండికమముం ఝటితి సంహృతపురం పరచిదంబర నటం హృది భజ || 8 ||

అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం
జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదం 
ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం
పతంజలి నుతం ప్రణవపంచర శుకం పర చిదంబర నటం హృది భజ || 9 ||

ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితం 
సరఃప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదం || 10 ||

ఇతి శ్రీపతంజలిమునిప్రణీతం చరణశృంగరహిత నటరాజస్తోత్రం సంపూర్ణం.

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key Words : Sri Nataraja Stotram Patanjali Krutam, Telugu Stotras, Stotras In Telugu Lyrics, Hindu Temples Guide 

Comments