Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన | Brick Factories for Sale and Investment Opportunities


కేవలం 100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన పక్కా...
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. లాక్ డౌన్ వల్ల చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ సంక్షోభ సమయంలో, ప్రజలు డబ్బు కొరతను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో, కేవలం మీకు సొంత భూమి ఉంటే చాలు తక్కువ డబ్బు పెట్టడం ద్వారా, ఎక్కువ లాభం ఉన్న వ్యాపారం ద్వారా ఈ ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవచ్చు. యాష్ బ్రిక్స్ వ్యాపారం ఈ మధ్య కాలంలో వేగంగా పుంజుకుంది. ఈ వ్యాపారంతో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభం పొందవచ్చు. మరి ఆ వ్యాపారం ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం.

విద్యుత్ ప్లాంట్ల నుండి బూడిద, సిమెంట్, రాతి ధూళిని కలపడం ద్వారా ఈ ఇటుకలను తయారు చేస్తారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు 100 గజాల భూమి ఉండాలి. ఈ వ్యాపారంలో, యంత్రానికి మాత్రమే డబ్బు ఖర్చు అవుతుంది. మీరు ఈ వ్యాపారాన్ని 5-6 మందితో ప్రారంభించవచ్చు. ప్రతి నెలా 3000 ఇటుకలను తయారు చేయవచ్చు. ఇందులో సుమారు 2 లక్షల రూపాయల పెట్టుబడి ఉంటుంది.

ఈ వ్యాపారం చేయాలంటే ముందుగా మీరు ఆటోమేటిక్ మెషీన్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీని నుండి వచ్చే ఆదాయం గణనీయంగా పెంచుకోవచ్చు. ఈ ఆటోమేటిక్ మెషీన్ ధర సుమారు 10-12 లక్షల రూపాయలు ఉంటుంది. ముడి పదార్థాలను కలపడం నుండి ఇటుకలు తయారు చేయడం వరకూ ప్రతిదీ యంత్రమే చేస్తుంది. అంతేకాదు ఈ మిషిన్ ద్వారా గంటకు 1000 ఇటుకలను తయారు చేయవచ్చు. మీరు ఈ ఆటోమేటిక్ మెషీన్ ఒక సారి ఇన్‌స్టాల్ చేస్తే, మీరు రోజూ 3-4 లక్షల ఇటుకలను తయారు చేయవచ్చు. బూడిద ఇటుకల వ్యాపారం నుండి మీరు ప్రతి నెలా 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. మీరు బ్యాంకు నుండి రుణం తీసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించగలిగినప్పటికీ, ప్రధాన్ మంత్రి రోజ్గర్ యోజన, స్వయం ఉపాధి పథకం, ముద్రా లోన్ వంటి పథకాలు మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రభుత్వం నుండి సహాయం కూడా లభిస్తుంది.
Famous Temples:

> తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?












cement bricks business, cement bricks business profit, clay brick manufacturing business plan in india, cement bricks near me, fly ash bricks, brick mission, cement bricks size, cement bricks, cement bricks machine cost,

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు