Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వరలక్ష్మి వ్రతం ఈ వీడియో చూస్తూ చేస్కోవచ్చు | 2020 Varalakshmi Vratam Complete Pooja Vidhanam

నమస్కారం 
ఈ సంవత్సరం మీకు ఎటువంటి విఘ్నలు  కలగకుండా  వరలక్ష్మి  వ్రతం చక్కగా చేసుకోవాలని హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి కోరుకుంటూ .. మీరు ఈ వీడియో చూస్తూ వరలక్ష్మి వ్రతం చేస్కునే విధంగా వీడియో రూపొందించడం జరిగింది . మీరు చూడ్డం తో పాటు మీ స్నేహితులకు కూడా షేర్ చేయగలరు . 
వరలక్ష్మి వ్రతం పిడిఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ వీడియో ని యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
2020 varalakshmi vratam, hindu temples guide varalakhsmi vratam, varalakshmi vratam pdf book,  vara lakshmi vratam video, temples guide rukmini, varalakshmi vratam vidhanam, varalakshmi vratam in telugu books,

Comments