Drop Down Menus

Hindu Temple Guide Quiz 1st answer

Hindu Temple Guide Quiz 1st answer 

1. ఉజ్జయిని, మధ్య ప్రదేశ్. 

మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది కాదు. కారణం ఉజ్జయిని ఇది మధ్యప్రదేశ్లో గలదు. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండినది. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇచట 12 ఏండ్లకు ఒక సారి జరుగు కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు.

  తిరిగి ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON