Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? HinduTemple Guide

జీవితంలో ప్రతి ఒక్కరు ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. దాని కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అసలు జీవితం అంటేనే కష్టాలు, సుఖాలు,ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మనం డబ్బుతో జీవితాన్ని ఆనందంగా గడిపినప్పుడు చుట్టాలు,స్నేహితులు అందరూ మన చుట్టూనే ఉంటారు. అదే కష్టాలు ఎదురు అయినప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు. అలాంటి సమయంలోనే మనకి ఆప్తులు ఎవరో అనేది అర్ధం అవుతుంది.
అయితే బియ్యంతో ఇలా చేస్తే మంచి జరుగుతుంది. అక్షింతలకు మన పూజలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్షింతలు అంటే అఖండమైనది, శుభకార్యాలలో ఏది వెలిగేది ఉపయోగించకుడదు. అందుకే మునులు అందరు కలిసి బియ్యాన్ని అంటే అక్షింతల ను ఎన్నుకున్నారు.దేవునికి అక్షింతలు ఎంత ఇష్టం అంటే నాలుగు గింజలకే ప్రసన్నమైపోతారట.

ఒక మంచి సుముహుర్తాన ఒక ఎర్ర రంగు వస్త్రం లో ఇరవై ఒక్క బియ్యం గింజలు తీసుకొని వాటికి పసుపు కలిపి ఆ బియ్యాన్ని ఆ వస్త్రం లో కట్టి దానిని లక్ష్మి దేవి ముందు ఉంచి, ఆ తర్వాత భక్తిశ్రద్ధలతో పూజ చేసి మీ బీరువాలో పెడితే అనుకున్న పనులు జరగటమే కాకుండా అనుకున్నంత ధన లాభం కూడా కలుగుతుంది.
అలాగే సోమవారం శివుని దగ్గర ఒక కేజీ బియ్యాన్ని పెట్టి పూజ చేసి ఆ బియ్యంలో గుప్పెడు తీసుకోని శివునికి అభిషేకం చేసి, మిగిలిన బియ్యాన్ని పేదలకు దానం చేస్తే కూడా కష్టాలు తొలగిపోతాయి.
Famous Posts:

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

నిమ్మకాయల దీపం పెట్టటం వలన కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు


బియ్యం, పూజ , కోటీశ్వరులు , biyyam to pooja, how to prepare kalasam for pooja, kalasam pooja, kalasam for pooja room, kalasam pooja vidhanam, what to put inside kalasam, what to do with kalash coconut after pooja, how to keep kalasam at home, vadi biyyam process in telugu

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు