శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణ నియమాలు ఏమిటి ? సంపుటీకరణ పద్దతి అంటే ఏమిటి Sri Vishnu Sahasra Parayana Niyamalu
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణ నియమాలు ఏమిటి ? ఏ విధంగా చేయాలి ? జన్మ నక్షత్రాలును బట్టి ఏ ఏ నామాలు చదవాలి ? పారాయణ పూర్తీ అవ్వగానే నైవేద్యం ఏమి సమర్పించాలి ? విష్ణు సహస్రం ఎన్ని భాగాలుగా ఉంది ? ఏ భాగం లో ఏమి ఉంటుంది ? సంపుటీకరణ పద్దతి అంటే ఏమిటి ? ఏ విధంగా చేయాలి .. ఈ వీడియో లో వివరంగా రుక్మిణి గారు వివరించారు .
lalitha sahasra parayana niyamalu , vishnu sahasra parayana niyamalu, vishnu sahasram lyrics , samputikarana vidhanam, lalitha sahasram lyrics, rukmini, varalakshmi vratam pdf download
Today Tirumala Darshan Information:
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు
a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం
b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం
c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు
Comments
Post a Comment