Drop Down Menus

ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్ జాబ్స్ | SSC Constable Notification 2020 Out – Apply Online for 5846

పోలీస్ ఉద్యోగం మీ కలా? కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఢిల్లీ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 5846 ఖాళీలను ప్రకటించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నుంచి వచ్చిన మరో భారీ జాబ్ నోటిఫికేషన్ ఇది. ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 1న అంటే ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మొత్తం కానిస్టేబుల్ పోస్టులు- 5846
కానిస్టేబుల్ మేల్- 3433
కానిస్టేబుల్ మేల్ ఎక్స్‌సర్వీస్‌మెన్- 226కానిస్టేబుల్ మేల్ ఎక్స్‌సర్వీస్‌మెన్ కమాండో- 243
కానిస్టేబుల్ ఫీమేల్- 1944
విద్యార్హత- 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
వయస్సు- 2020 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 1
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 7
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 9
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 11
ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 14 బ్యాంకింగ్ వేళలు ముగిసేవరకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2020 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్- హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.

Related Posts:
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

ssc notification 2020, ssc notification 2020-21, ssc notification 2020 apply online, ssc recruitment 2020, ssc notification 2020 last date, ssc chsl 2020, www.ssc.nic.in 2020 recruitment notification, ssc cgl result 2020, ssc registration
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON