అయోధ్య రామ మందిర భూమి పూజ జరిగింది . ఇక నిర్మాణమే మిగిలింది . హిందువుల హృదయం ఎప్పుడెప్పుడు అయోధ్యలోని రామ మందారం నిర్మాణం పూర్తవుతుందా ఎప్పుడు దర్శిద్దామా అనే ఎదురుచూస్తుంది.
అయోధ్య రామ మందిర శిల్పి ( ఆర్కిటెక్ ) శిల్పి పేరు చంద్రకాంత్ సోమపుర . 15 తరాలుగా వీరి కుటుంబం దేవాలయాల డిజైన్ లో గీయడం లో ప్రసిద్ధిలు . ప్రస్తుతం చంద్రకాంత్ సోమపుర వయస్సు 70 సంవత్సరాలు . ఇద్దరు కుమారులు కలరు వారి పేర్లు నిఖిల్ , ఆశిష్ వారు కూడా డిజైన్ లో పాలుపంచుకుంటారు . ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని వీరి తాతగారే డిజైన్ చేసారు . ఇప్పటివరకు 131 ఆలయాలకు నమూనాలు ఇచ్చారు. వీటిల్లో లండన్ లోని స్వామి నారాయణ్ఆలయం కూడా ఒకటి. అమెరికాలోనూ కొన్ని ఆలయాలకు ఆకృతులు రూపొందించారు.
1990 లోనే ప్రస్తుతం మనం చూస్తున్నా ఆలయ నమూనా ఆమోదించారు . ప్రస్తుతం ఆలయం ఎలా ఉండబోతుందో ఎన్ని స్థంబాలు ఉండబోతున్నాయో, ఎంత ఎత్తు ,ఎన్ని ద్వారాలు బోతున్నాయో గ్రాఫిక్స్ ద్వారా ఈ వీడియో లో చూపించబడుతుంది . ఈ వీడియో చూడండి
ayodhya temple, ayodhya chandrakanth , ayodhya temple soma pura chandrakanth, ayodhya temple updates, ayodhya temple live updates.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment