Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అయోధ్య రామ మందిరం నుంచి లైవ్ | జై శ్రీరామ్  | Live From Ayodhya Rama Mandir

కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడుతోంది. అయోధ్య రామ మందిరం నుంచి లైవ్ మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు చూడవచ్చు 




ayodhya rama mandir live video, ayodhya history, ayodhya bhoomi pooja, ayodhya updates , ayodhya live updates. 

Comments

Post a Comment